Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

306 నర్సింహ సర్సేత్తయు. వార్ు సమాధ్ర చ్ెందుట బాహామునకవ గాని, సమసతచ్ేత్నాచ్ేత్నములందు గ్ూడ నుండల వానిని నియమంచువార్ును, ప్రిప్ాలించువార్ును వారవ. ఈ విషయము ఇప్పటిక్ని సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసిన వారిక్ని మనసూఫరితగ్ భక్తతో ప్ూజ్జంచువారిక్ని అనుభవనీయమయిన సంగ్త్త. ప్రసుత త్ము బాబా ర్ూప్ము చూడ వీలులేనప్పటిక్ని, మనము షిరిడీక్ వెళ్ళళనచ్ో, వారి జీవిత్ మెత్ుత ప్టము మసతదులో నునాద్ర. ద్ీనిని శాామారావు జయకర్ యను గొప్ప చిత్రకార్ుడును బాబా భకుత డును వార సియునాాడు. భావుకుడు భకుత డూ నెైన ప్రరక్షకునిక్ ఈ ప్టము ఈ నాటిక్ని బాబాను భౌత్తకశ్రీర్ముతో చూచినంత్ త్ృప్ిత కలుగ్జవయును. బాబాకు ప్రసుత త్ము భౌత్తకశ్రీర్ము లేనప్ిపటిక్ వార్కకడనేకాక ప్రత్త చ్ోటలన నివసించుచు ప్ూర్ేమువలెనే త్మ భకుత లకు మేలు చ్ేయుచునాార్ు. బాబావంటి యోగ్ులు ఎనాడు మర్ణించర్ు. వార్ు మానవుల వలె గ్నిప్ించినను నిజముగా వారవ ద్ెైవము. బాపుసాహెబు జోగ్ గారి సనాాసము జోగ్ు సనాాసము ప్ుచుచకొనినకథతో హేమాడ్ ప్ంత్ు ఈ అధ్ాాయమును ముగించుచునాాడు. సఖ్ారాం హరి, ప్ుర్ఫ్ బాప్ుసాహెబ్ జోగ్ ప్ునా నివాసియగ్ు సుప్రసిదథ వార్కరి విషుణ బువ జోగ్ గారిక్ మామ. 1909వ సంవత్సర్మున సరాకర్ు ఊద్ోాగ్మునుండల విర్మంచిన త్ర్ువాత్ (P.W.D. Supervisor), భార్ాతో షిరిడీక్ వచిచ నివసించుచుండెను. వారిక్ సంతానము లేకుండెను. భారాాభర్తలు బాబాను ప్రరమంచి, బాబా సరవయంద్ే కాలమంత్యు గ్డుప్ుచుండలరి. మేఘశాాముడు చనిప్ో యిన ప్ిముట, బాప్ుసాహెబు జోగ్ మసతదులోను, చ్ావడలలోను కూడ బాబా మహాసమాధ్ర ప్ందువర్కు హార్త్త ఇచుచచుండెను. అద్రయునుగాక ప్రత్తరోజు సాఠవవాడాలో జాా నేశ్ేరి, ఏకనాథ భాగ్వత్మును చద్రవి, వినవచిచన వార్ందరిక్ బో ధ్రంచుచుండెను. అనేకసంవత్సర్ములు సరవచ్ేసినప్ిముట జోగ్, బాబాతో "నేనినాాళ్ళళ నీ సరవ చ్ేసిత్తని. నా మనసుస ఇంకను శాంత్ము కాలేదు యోగ్ులతో సహవాసము చ్ేసినను నేను బాగ్ు కాకుండుటకు కార్ణమేమ? ఎప్ుపడు కటాక్షలంచ్ెదవు?" అనెను. ఆ ప్ార ర్థన విని, బాబా "కొద్రా కాలములో నీ దుషకర్ుల ఫలిత్ము నశించును. నీ ప్ాప్ప్ుణాములు భసుమగ్ును. ఎప్ుపడు నీవభిమానమును ప్ో గొటలట కొని, మోహమును, ర్ుచిని, జయించ్ెదవో, యాటంకము లనిాటిని కడచ్ెదవో, హృదయప్ూర్ేకముగ్ భగ్వంత్ుని సరవించుచు

Pages Overview