Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

151 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదియొకటవ అధాాయము 1. వి. హెచ్. ఠాకూర్ు 2. అనంత్రావు ప్ాటంకర్ 3. ప్ండరీ ప్ుర్ము ప్తాడర్ు - వీరి కథలు. ఈ అధ్ాాయములో హేమడ్ ప్ంత్ు వినాయక హరిశ్చందర ఠాకూర్ు, బి.ఏ.అనంత్రావు ప్ాటంకర్ (ప్ూనా), ప్ండరీప్ుర్ము ప్తాడర్ు గ్ూరిచన కథలు చ్ెప్పను. ఈ కథలనిాయు నానందద్ాయకమెైనవి. ఇవి సరిగా చద్రవి గ్ీహించినచ్ో, ఆధ్ాాత్తుకమార్గమునకు ద్ారి చూప్ును. పరసా్ వన సామానాముగ్ మన గ్త్జనుప్ుణాసముప్ార్ినమువలని యదృషటముచ్ే యోగీశ్ేర్ుల సాంగ్త్ాము ప్ంద్ర ద్ానివలన మేలు ప్ంద్ెదము. ద్ీనిక్ ఉద్ాహర్ణముగా హేమడ్ ప్ంత్ు త్న సంగ్త్తనే చ్ెప్ుపచునాాడు. బ ంబాయి దగ్గర్గానునా బాంద్ార కు ఇత్డు చ్ాలాకాలము మేజ్జసరటరటలగ్ నుండెను. అకకడ ప్తర్ుమౌలానా యను మహముద్ీయ యోగిప్ుంగ్వుడు నివసించుచుండెను. అనేకమంద్ర హిందువులు ప్ార్శ్రకులు, ఇత్ర్ మత్సుథ లుప్ో యి వారిని దరిశంచుచుండలరి. అత్ని ప్ురోహిత్ుడగ్ు యూనుస్, హేమడ్ ప్ంత్ును అనేకసార్ుా ప్తర్ుమౌలానాను దరిశంచుమని చ్ెప్పను. కాని ఏద్ో కార్ణముచ్ేత్ అత్డు చూడ లేకప్ో యిెను. అనేక సంవత్సర్ముల త్ర్ువాత్ అత్నివంత్ు వచ్ెచను. అత్డు షిరిడీక్ ప్ో యి, శాశ్ేత్ముగా షిరిడీ సాయి సంసాథ నములో చ్ేరను. దుర్దృషుట లకు ఇటిటయోగ్ుల సాంగ్త్ాము లభించదు. కవవలము అదృషటవంత్ులకవ యటిటద్ర లభించును.

Pages Overview