Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

222 సతారా జ్జలాా లోని మచీచందర గ్డలో నుండుమనెను. బాబాను విడలచిప్టిట మచీచందరగ్డలో నుండుట అత్ని క్షటము లేకుండెను. కాని యద్ే అత్నిక్ మంచి మార్గమని బాబా యొప్ిపంచ్ెను. అచట రోజుకు మూడుసార్ులు ధ్ాానము చ్ేయమనెను. బాబా మాటలందు నముకముంచి మాన్ కర్ గ్డముకు వచ్ెచను. అకకడల చకకని దృశ్ామును, శుభరమెైన నీటిని, ఆరోగ్ామెైన గాలిని, చుటలట ప్రకకల గ్ల ప్రకృత్తసౌందర్ామును జూచి సంత్సించి, బాబా సలవిచిచన ప్రకార్ము మక్కలి తీవరముగా ధ్ాానముచ్ేయ మొదలిడెను. కొలద్ర ద్రనముల ప్ిముట యొకదృశ్ామును గ్నెను. సాధ్ార్ణముగా భకుత లు సమాధ్రసిథత్తయందు దృశ్ాములను ప్ంద్ెదర్ుగాని మాన్ కర్ విషయములో నటలా గాక చ్ెైత్నామునకు వచిచన ప్ిముట దృశ్ాము లభించ్ెను. అత్నిక్ బాబా సాయముగా గానిపంచ్ెను. మాన్ కర్ బాబాను జూచుటయిేగాక త్న నచట కవల ప్ంప్ిత్తవని యడలగను. బాబా యిటలా చ్ెప్పను. "షిరిడీలో అనేకాలోచనలు నీ మనసుసన లేచ్ెను. నీ చంచలమనసుసనకు నిలకడ కలుగ్జవయవలెనని యిచటకు బంప్ిత్తని. " కొంత్కాలము గ్డచిన ప్ిముట మాన్ కర్ గ్డమును విడచి బాంద్ార కు ప్యనమయిెాను. ప్ూనానుండల ద్ాదర్ుకు రైలులో ప్ో వలెననుకొనెను. టికకటలట కొర్ుకు బుక్ంగ్ ఆఫతసుకు ప్ో గా నద్ర మక్కలి క్ీక్కరిసి యుండెను. అత్నిక్ టికకటల ద్ర్కకుండెను. లంగోటి కటలట కొని కంబళ్ళకప్ుపకొని ఒక ప్లెా టూరివాడు వచిచ, "మీరకకడలక్ ప్ో వుచునాా" ర్ని యడలగను. ద్ాదర్ుకని మాన్ కర్ బదులు చ్ెప్పను. అత్డలటానెను. "దయచ్ేసి నా ద్ాదర్ు టికకటల తీసికొనుము, నాకవసర్మెైన ప్ని యుండుటచ్ే ద్ాదర్ుకు వెళ్ళళట మానుకొంటిని." టికకటల లభించినందున మాన్ కర్ యిెంతో సంత్సించ్ెను. జవబులోనుంచి ప్ైకము తీయునంత్లో నా జానప్దు డంత్రాధ నమయిెాను. మాన్ కర్ ఆగ్ుంప్ులో నత్నికై వెదకను. కాని లాభము లేకప్ో యిెను. అత్ని కొర్కు బండల కదలునంత్వర్ కాగను. కాని వాని జాడయిే కానరాకుండెను. మాన్ కర్ కు కలిగిన వింత్ యనుభవములందు ఇద్ర రండవద్ర. ఇంటిక్ ప్ో యి వచిచ త్తరిగి మాన్ కర్ షిరిడీ చ్ేరను. అప్పటినుంచి షిరిడీలోనే బాబా ప్ాదముల నాశ్ీయించి యుండెను. వారి సలహాల ననుసరించి నడుచుకొనుచుండెను. త్ుదకు బాబా సముఖ్మున వారి యాశ్రరాేదములతో ఈ ప్రప్ంచమును విడలచినందువలన అత్ డెంతో యదృషటవంత్ు డని చ్ెప్పవచుచను.

Pages Overview