Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

141 అందుకు బాబా యిటలా జవాబిచ్ెచను. "ఈ కథను వినుము. ద్ీనిని మననము చ్ేయుము. ఇద్ర ధ్ాానము చ్ేయుము. అటాయనచ్ో నీవు భగ్వంత్ుని ఎలాప్ుపడు జాప్ితయందుంచుకొని ధ్ాానించ్ెదవు. భగ్వంత్ుడు నీ ముందర్ ప్రత్ాక్షమగ్ను." ఓ ప్ిరయమెైన చదువర్ులారా! అప్ుపడు హేమాడ్ ప్ంత్ుకు కలకండ ప్రసాదము ద్రికను. ఇప్ుపడు మనము ఈ కథయనే కలకండ ప్రసాదము ప్ంద్ెదము. ద్ానిని హృదయప్ూరిత్ముగా తార గి, ధ్ాానించి, మనసుసన నిలిప్దము. ఇటలా బాబాకృప్చ్ే బలముగాను సంతోషముగాను నుండెదము. త్థాసుత . 19వ అధ్ాాయము చివర్ హేమాడ్ ప్ంత్ు కొనిా యిత్ర్ విషయములను జప్ిపయునాార్ు. అవి యిా ద్రగ్ువ ప్ందుప్ర్చిత్తమ. మన పరవర్న గూరిు బాబా యుపదేశ్ము ఈ ద్రగ్ువ చ్ెప్ిపన బాబా ప్లుకులు సాధ్ార్ణమెైనవయినప్పటిక్ అమూలాములు, వానిని మనసుసనందుంచుకొని యటేా చ్ేసినచ్ో, నవి మనకు మేలుజవయును. "ఎద్ెైన సంబంధ ముండనిద్ే యొకర్ు ఇంకొకరి వదాకు ప్ో ర్ు. ఎవర్ుగాని యిెటిట జంత్ువుగాని నీ వదాకు వచిచనచ్ో నిరాా క్షలణాముగా వానిని త్రిమవేయకుము. వానిని చకకగ్ ఆహాేనించి త్గిన మరాాదతో చూడుము. నీవు ద్ాహము గ్లవారిక్ నీరిచిచనచ్ో, ఆకలితో నునావారిక్ అనాము ప్టిటనచ్ో, ద్రగ్ంబర్ులకు గ్ుడేలిచిచనచ్ో, నీ వసారా యిత్ర్ులు కూరొచనుటకు విశాీ ంత్త తీసుకొనుటకు వినియోగించినచ్ో నిశ్చయముగా భగ్వంత్ుడు మక్కలి ప్తరత్తజందును. ఎవరైన ధనముకొఱ్కు నీ వదాకు వచిచనచ్ో, నీక్చుచట క్షటము లేకునాచ్ో, నీవు ఇవేనకకర్లేదు, కాని వానిప్ై కుకకవలె మొఱ్గ్వదుా . ఇత్ర్ులు నినెాంత్గా నింద్రంచినను, నీవు కఠినముగా జవాబు నివేకుము. అటిటవానిని నీవెలాప్ుపడు ఓర్ుచకొనినచ్ో నీశ్చయముగా నీకు సంతోషము కులుగ్ును. ప్రప్ంచము త్లక్ీందులెైనప్పటిక్ నీవు చలించకుము. నీ వునా చ్ోటనే సథథర్ాముగా నిలిచి, నెముద్రగా నీ ముందర్ జర్ుగ్ుచునా నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధాగ్ల గోడను నిర్ూులింప్ుము. అప్ుపడు మన మదార్ము కలియు మార్గ మేర్పడును. నాకు నీకు భేదము గ్లదనునద్రయిే భకుత ని గ్ుర్ువునకు

Pages Overview