Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

142 దూర్ముగా నుంచుచునాద్ర. ద్ానిని నశింప్చ్ేయనిద్ే మన కైకాత్ కలుగ్దు, 'అలాా మాలిక్' భగ్వంత్ుడే సరాేధ్ర కారి. ఇత్ర్ు లెవేర్ు మనలను కాప్ాడువార్ు కార్ు. భగ్వంత్ుని మార్గ మసామానాము; మక్కలి విలువెైనద్ర; కనుగొన వీలు లేనిద్ర. వారి యిచ్ాఛనుసార్మే మనము నడచ్ెదము. మన కోరికలను వార్ు నెర్వేరచదర్ు. మనకు ద్ారి చూప్దర్ు. మన ఋణానుబంధముచ్ే మనము కలిసిత్తమ. ఒకరి కొకర్ు తోడపడల ప్రరమంచి సుఖ్ోఃముగాను, సంతోషముగాను నుందుము గాక. ఎవర్యితే త్మ జీవిత్ప్ర్మావధ్రని ప్ంద్ెర్రో వార్ు అమర్ులెై సుఖ్ముగా నుండెదర్ు. త్క్కనవార్ందర్ు ప్రర్ునకవ ఊప్ిరి సలుప్ువర్కు మాత్రమే బరత్తకదర్ు." సదిేచ్ారములను పోర తసహిెంచి సాక్షాతాకరమునకు దారిచూపుట సాయిబాబా సద్రేచ్ార్ముల నెటలా ప్ోర త్సహించుచుండెనో తెలిసి కొనుట మగ్ుల ఆసక్తకర్ముగా నుండును. భక్త ప్రరమలతో వారిక్ సర్ేసాశ్ర్ణాగ్త్త చ్ేసినచ్ో వార్ు నీ కటలా ప్ద్ేప్ద్ే సహాయప్డెదరో తెలియును. ప్రకకనుంచి లేవగ్నే నీ కవమయిన మంచి యాలోచన కలిగిన, త్ర్ువాత్ ప్గ్లంత్యు ద్ానిని ప్ృద్రధచ్ేసినచ్ో నీ మేధ్ాశ్క్త వృద్రధప్ందును, నీ మనసుస శాంత్తప్ందును. హేమాడ్ ప్ంత్ు ద్ీనికై ప్రయత్తాంచ దలచ్ెను. ఒక బుధవార్ము రాత్తరప్ండుకొనేటప్ుప డలటానుకొనెను. రవప్ు గ్ుర్ువార్ము శుభద్రనము. షిరిడీ ప్విత్రమెైన సథలము కావున రవప్టి ద్రనమంత్యు రామనామ సుర్ణతోనే కాలము గ్డప్దను అని నిశ్చయించుకొని ప్ర్ుండెను. ఆ మర్ుసటి ద్రనము లేవగ్నే, రామనామము ప్రయత్ాము లేకుండ జాప్ితక్ వచ్ెచను. అత్డు మక్కలి సంత్సించ్ెను. కాలకృత్ాములు ద్ీర్ుచకొనిన ప్ిముట బాబాను జూచుటకు ప్ువుేలను ద్ీసికొని ప్ో యిెను. ద్ీక్షలత్ వాడా విడలచి బుటీటవాడా ద్ాటలచుండగా ఒక చకకని ప్ాటవినబడెను. ఔర్ంగాబాదు నుంచి వచిచన వాడకడు మసతదులో బాబా ముందర్ ప్ాడుచుండెను. అద్ర ఎకనాథుడు ప్ాడలనప్ాట 'గ్ుర్ు కృప్ాంజన ప్ాయో మేరవ భాయి' యనునద్ర. గ్ుర్ువు కృప్యను అంజనము లభించ్ెననియు ద్ాని మూలమున త్న కండుా తెర్ువబడెననియు, ద్ానిచ్ే తాను శ్రీరాముని లోన, బయట, నిద్ార వసథలోను, జాగ్ీద్ావసథలోను, సేప్ాావసథలోను ననిా చ్ోటాను చూచిత్తనని చ్ెప్పడుప్ాట యద్ర. అనేక ప్ాటలుండగ్ బాబా భకుత డగ్ు ఔర్ంగాబాదునివాసి యిాప్ాట నేల ప్ాడెను? ఇద్ర సందరాునుసార్ముగ్ బాబా చ్ేసిన ఏరాపటల కాద్ా?

Pages Overview