Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

313 ఇత్ర్ యోగ్ుల మాటలను కూడ గౌర్వించవలసినదని యిా కథప్రబో థరంచుచునాద్ర. కాని మన త్లిాయగ్ు గ్ుర్ువునందు ప్ూర్ణమెైన భక్తవిశాేసము లుండవలెను. వారి బో ధల ప్రకార్ము నడువవలెను. ఎందుకనగా మన కషటసుఖ్ము లిత్ర్ులకంటె వారికవ బాగా తెలిసియుండును. నీ హృదయఫలకమందు బాబా చ్ెప్ిపన ఈ ద్రగ్ువ ప్లుకులను చ్ెకుకము. ఈ లోకములో ననేకమంద్ర యోగ్ులు గ్లర్ు. గాని మన గ్ుర్ు వసలెైన త్ండలర. ఇత్ర్ులు అనేక సుబో ధలు చ్ేయవచుచను. కాని, మనము మన గ్ుర్ువుయొకక ప్లుకులను మర్ువరాదు. వేయిేల, హృదయప్ూర్ేకముగ్ నీ గ్ుర్ువును ప్రరమంచుము వారిని సర్ేసాశ్రాణాగ్త్త వేడుము భక్తతో వారి ప్ాదములకు మొర కుకము అటలా చ్ేసినచ్ో సూర్ుాని ముందు చీకటి లేనటలా , నీవు ద్ాటలేని భవసాగ్ర్ము లేదు. కఱ్ఱబలా మెంచము బాబాదే, మహాళాసపతిది కాదు బాబా షిరిడీక్ చ్ేరిన కొద్రా కాలమునకవ 4 మూర్ల ప్ డవు, ఒక జానెడు వెడలుపగ్ల కఱ్ఱబలా మీద నాలుగ్ు చివర్లకు నాలుగ్ు ద్ీప్ప్ు ప్రమీదలు ప్టిట ద్ానిప్ై ప్ండుకొనువార్ు. కొనాాళ్ళళ గ్డచిన ప్ిముట బాబా ద్ానిని విరిచి ముకకలు చ్ేసి ప్ార్వేసను. ఒకనాడు బాబా ద్ాని మహిమను కాకాసాహెబుకు వరిణంచి చ్ెప్ుపచుండెను. ఇద్రవిని యత్డు బాబా క్టానియిె. "మీ క్ంకను కఱ్ఱబలాయందు మకుకవ యునాచ్ో నింకొక బలా మీ కొర్కు మసతదులో వేరలాడ వేసదను. ద్ానిప్ై మీర్ు సుఖ్ముగా నిద్రరంచవచుచను." అందుకు బాబా ఇటానెను. "మహాళాసప్త్తని ద్రగ్ువ విడలచి నే నొకకడనే ప్ైన ప్ండుకొనుట క్షటము లేదు." కాకాసాహెబు ఇటానెను. "మహాళాసప్త్తకొర్క్ంకొక బలాను త్యార్ు చ్ేయించ్ెదను." బాబా "అత్ డెటలా బలాప్ై ప్ర్ుండగ్లడు. బలామీద అంత్ ఎత్ుత న ప్ండుకొనుట సులభమయిన ప్ని కాదు. ఎవర్ు మక్కలి ప్ుణావంత్ులో వారవ ప్ండుకొనగ్లర్ు. ఎవర్యితే కండుా ద్ెర్చి నిద్రరంచగ్లరో వారికవ యద్ర వీలగ్ును. నేను నిదరప్ో వునప్ుడు, మహాళాసప్త్తని నా ప్రకకన కుర్ుచండల త్న చ్ేయి నా హృదయముప్ై నుంచుమనెదను. అచచటినుంచి వచుచ భగ్వనాామసుర్ణమును వినుమనెదను. నేను ప్ండుకొనినచ్ో ననుా లేవగొటలట మనెదను. ద్ీనినే యత్డు నెర్వేర్చలేకునాాడు. నిదరతో కునుకుప్ాటలా ప్డుచుండును. నా హృదయముప్ై వాని చ్ేత్తబర్ువును గ్మనించి, ఓ భకాత ! అని ప్ిలచ్ెదను. వెంటనే కండుా తెర్చి కదలును. ఎవడయితే నేలప్ై

Pages Overview