Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

302 రండుమూడుద్రనముల ముందునుండల బాబా గాీ మము బయటకు ప్ో వుట, భిక్షాటనము చ్ేయుట మొదలగ్ునవి మాని మసతదులో కూర్ుచండలరి. చివర్వర్కు బాబా చ్ెైత్నాముతో నుండల, అందరిని ధ్ెైర్ాముగా నుండుడని సలహా ఇచిచరి. వారప్ుపడు ప్ో యిెదరో ఎవరిక్ని తెలియనీయలేదు. ప్రత్తద్రనము కాకాసాహెబు ద్ీక్షలత్ు, శ్రీమాన్ బుటీటయు వారితో కలిసి మసతదులో భోజనము చ్ేయుచుండెడలవార్ు. ఆనాడు (అకోట బర్ు 15వ తారీఖ్ు) హార్త్త ప్ిముట వారిని వారివారి బసలకుబో యి భోజనము చ్ేయుమనెను. అయినను కొంత్మంద్ర లక్షీబాయి శింద్ే, భాగోజ్జ శింద్ే, బాయాజ్జ, లక్షణ్ బాలాషింప్ి, నానాసాహెబు నిమోనకర్ యకకడనే యుండలరి. ద్రగ్ువ మెటామీద శాామా కూరొచనియుండెను. లక్షీబాయి శింద్ేకు 9 ర్ూప్ాయలను ద్ానము చ్ేసినప్ిముట, బాబా త్నకాసథలము (మసతదు) బాగ్లేదనియు, అందుచ్ేత్ త్నను రాత్తతో కటిటన బుటీట మేడలోనిక్ ద్ీసికొని ప్ో యిన నచట బాగ్ుగా నుండుననియు చ్ెప్పను. ఈ త్ుద్రప్లుకు లాడుచు బాబా బాయాజీ శ్రీర్ముప్ై ఒరిగి ప్ార ణములు విడలచ్ెను. భాగోజీ ద్ీనిని గ్నిప్టెటను. ద్రగ్ువ కూరొచనియునా నానాసాహెబు నిమోనకర్ుక ఈ సంగ్త్త చ్ెప్పను. నానాసాహెబు నీళ్ళళ తెచిచ బాబా నోటిలో ప్ో సను. అవి బయటకు వచ్ెచను. అత్డు బిగ్గర్గా ఓ ద్ేవా! యని యర్చ్ెను. బాబా త్న భౌత్తకశ్రీర్మును విడలచిప్టెటనని తేలిప్ో యిెను. బాబా సమాధ్ర చ్ెంద్ెనని సంగ్త్త శిరిడల గాీ మములో కారిచచుచ వలె వాాప్ించ్ెను. ప్రజలందర్ు సతతిలు, ప్ుర్ుషులు, బిడేలు మసతదుకు ప్ో యి యిేడేసాగిరి. కొందర్ు బిగ్గర్గా నేడలచరి. కొందర్ు వీథులలో నేడుచచుండలరి. కొందర్ు తెలివిత్ప్ిప ప్డలరి. అందరి కండానుండల నీళ్ళళ కాలువలవలె ప్ార్ుచుండెను. అందర్ును విచ్ార్గ్ీసుత లయిరి. కొందర్ు సాయిబాబా చ్ెప్ిపన మాటలు జాా ప్కము చ్ేసికొన మొదలిడలరి. మునుముందు ఎనిమద్ేండా బాలునిగా ప్రత్ాక్షమయిెాదనని బాబా త్మ భకుత లతో చ్ెప్ిపర్ని యొకర్నిరి. ఇవి యోగీశ్ేర్ుని వాకుకలు కనుక నెవెేర్ును సంద్ేహింప్ నకకర్లేదు. ఏలన కృషాణ వతార్ములో శ్రీ మహావిషుణ వీ కార్ామే యొనరచను. సుందర్ శ్రీర్ముతో, ఆయుధములు గ్ల చత్ుర్ుుజములతో శ్రీ కృషుణ డు ద్ేవకీద్ేవిక్ కారాగార్మున ఎనిమద్ేండా బాలుడుగానే ప్రత్ాక్షమయిెాను. ఆ యవతార్మున శ్రీ కృషుణ డు భూమభార్మును త్గిగంచ్ెను. ఈ యవతార్ము (సాయిబాబా) భకుత ల నుదధరించుటకై వచిచనద్ర. కనుక సంశ్యింప్ కార్ణమేమునాద్ర? యోగ్ుల జాడ లగ్మాగోచర్ములు. సాయిబాబాకు త్మ భకుత లతోడల సంబంధ మీయొకక జనుతోడలద్ే కాదు, అద్ర కడచిన డెబెుద్రరండు జనుల సంబంధము. ఇటిట ప్రరమబంధములు కలిగంచిన యా మహారాజు

Pages Overview