Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

107 వమనముల వలాను బాప్ు సాహెబు బాగా నీర్సించ్ెను. అందుచ్ే బాబా దర్శనమునకై మసతదుకు ప్ో లేకుండెను. బాబా వానిని ర్ముని కబుర్ు ప్ంప్ను. వానిని త్న ముందు కూరొచండబెటలట కొని యిటానెను. 'జాగ్ీత్త! నీవు విరవచనము చ్ేయకూడదు' అనుచు బాబా త్న చూప్ుడు వేరలాడలంచ్ెను. 'వమనము కూడ ఆగ్వలెను' అనెను. బాబా మాటల సత్ుత వను గ్నుడు. వెంటనే ఆ రండు వాాధులు ప్ారిప్ో యిెను. బుటీట జబుు కుద్రరను. ఇంకొకప్ుపడు అత్డు కలరాచ్ే బాధప్డెను. తీవరమెైన దప్ిపకతో బాధప్డుచుండెను. డాకటర్ు ప్ిళేళ యనిా యౌషధములను ప్రయత్తాంచ్ెను, కాని రోగ్ము కుదర్లేదు. అప్ుపడు బాప్ు సాహెబు బాబా వదాకు వెళ్ళళ ఏ యౌషధము ప్ుచుచకొనినచ్ో త్న ద్ాహము ప్ో యి, జబుు కుదుర్ునని సలహా అడలగను. బాదము ప్ప్ుప, ప్ిసాత , అకోీటల నానబెటిట ప్ాలు చకకర్లో ఉడలక్ంచి యిచిచనచ్ో రోగ్ము కుదుర్ునని బాబా చ్ెప్పను. ఇద్ర జబుును మరింత్ హెచిచంచునని యిే డాకటర్యినను చ్ెప్ుపను. కాని బాప్ు సాహెబు బాబా యాజాను శిర్సావహించ్ెను. ప్ాలతో త్యార్ుచ్ేసి ద్ానిని సరవించ్ెను. వింత్గా రోగ్ము వెంటనే కుద్రరను. ఆళ్ెంది సాేమ ఆళ్ంద్రనుండల యొక సనాాసి బాబా దర్శనమునకై షిరిడీక్ వచ్ెచను. అత్నిక్ చ్ెవిప్ో టెకుకవగా నుండల నిదరప్టటకుండెను. వార్ు శ్సతిచిక్త్సకూడ చ్ేయించుకొనిరి. కాని వాాధ్ర నయము కాలేదు. బాధ యిెకుకవగా నుండెను. ఏమ చ్ేయుటకు తోచకుండెను. త్తరిగి ప్ో వు నప్ుపడు బాబా దర్శనమునకై వచ్ెచను. అత్ని చ్ెవిప్ో టల త్గ్ుగ ట కవద్ెైన చ్ేయుమని శాామా ఆ సాేమ త్ర్ప్ున బాబాను వేడుకొనెను. బాబా అత్ని నిటలా ఆశ్రర్ేద్రంచ్ెను. "అలాా అచ్ాఛ కరవగా" (భగ్వంత్ుడు నీకు మేలు చ్ేయును). సాేమ ప్ూనా చ్ేరను. ఒక వార్ము రోజుల ప్ిముట షిరిడీక్ ఉత్తర్ము వార సను. చ్ెవిప్ో టల త్గగను; కాని వాప్ు త్గ్గలేదు. వాప్ు ప్ో గొటలట కొనుటకై శ్సతిచిక్త్స చ్ేయించుకొనవలెనని బ ంబ యి వెళళళను. డాకటర్ు చ్ెవి ప్రీక్షచ్ేసి శ్సతిచిక్త్స యనవసర్మని చ్ెప్పను. బాబా వాకుకల శ్క్త అంత్ యదుుత్మెైనద్ర.

Pages Overview