Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

240 సాయిబాబా ముఖ్లక్షణములతో సరిప్ో యిెను. కులకరిణగారి భారాాబిడేలు, వార్ు షిరిడీ సాయిబాబాగారా యని యడలగిరి. వారిటలా నుడలవిరి. "లేదు. నేను భగ్వంత్ుని సరవకుడను. వారి యాజాా నుసార్ము మీ యోగ్ క్షవమములను కనుగొనుటకు వచిచత్తని." అటానుచు దక్షలణ నడలగను. ఆమె ఒక ర్ూప్ాయి నిచ్ెచను. వారొక చినా ప్ టాముతో ఆమెకు ఊద్ీ నిచిచ, ద్ానిని ప్ూజలో ఫో టోతో కూడ నుంచుకొని ప్ూజ్జంచుమనిరి. ప్ిముట యిలుా విడలచి వెళ్ళాప్ో యిరి. ఇక చిత్రమెైన సాయిలీలను వినుడు. భివండలలో త్న గ్ుఱ్ఱము జబుుప్డగా అప్ాపసాహెబు త్న ప్ర్ాటన మానుకొనవలసి వచ్ెచను. ఆనాటి సాయంకాలమే త్తరిగి ఇలుా చ్ేరను. ఫకీర్ుగారి రాక భార్ావలా వినెను. ఫకీర్ుగారి దర్శనము ద్ర్కనందులకు మగ్ుల మనోవేదన ప్ంద్ెను. ఒకకర్ూప్ాయి మాత్రమే దక్షలణగా నిచుచట క్షటప్డకుండెను. తానే యింటివదా నునాచ్ో 10ర్ూప్ాయలకు త్కుకవగాకుండ దక్షలణ యిచిచ యుందుననెను. వెంటనే ఫకీర్ును వెదకుటకై బయలుద్ేరను. మసతదులలోను, త్క్కన చ్ోటాను భోజనము చ్ేయకయిే వారికొర్కు వెదకను. అత్ని యనేేషణ నిషఫలమయిెాను. ఇంటిక్ వచిచ భోజనము చ్ేసను. 32వ అధ్ాాయములో ఉత్తకడుప్ుతో భగ్వంత్ుని వెదకరాదని బాబా చ్ెప్ిపనద్ర చదువరి గ్మనించవలెను. అప్ాపసాహె బిచచట ఒక నీత్తని నేర్ుచకొనెను. భోజనమయన త్ర్ువాత్ చితేరయను సరాహిత్ునితో వాహాాళ్ళక్ బయలుద్ేరను. కొంత్దూర్ము ప్ో గా నెవరో వారివెైప్ు త్ేర్గా వచుచచునాటలా గానిపంచ్ెను. వారి ముఖ్లక్షణములనుబటిట వార్ు త్న యింటిక్ 12గ్ంటలకు వచిచనవారవ యని యనుకొనెను. వెంటనే ఫకీర్ు చ్ేయి చ్ాచి దక్షలణ నడలగను. అప్ాపసాహెబు ఒక ర్ూప్ాయి నిచ్ెచను. వార్ు త్తరిగి యడుగ్గా ఇంకా రండుర్ూప్ాయ లిచ్ెచను. అప్పటిక్ అత్డు సంత్ుషిట చ్ెందలేదు. అప్ాపసాహెబు చితేరవదానుంచి మూడు ర్ూప్ాయలు తీసుకొని ఫకీర్ుకు ఇచ్ెచను. వారింకను దక్షలణ కావలెననిరి. అప్ాపసాహెబు వారి నింటిక్ రావలసినదని వేడుకొనెను. అందర్ు ఇలుా చ్ేరిరి. అప్ాపసాహెబు వారిక్ 3 ర్ూప్ాయలిచ్ెచను. మొత్తము తొముద్ర ర్ూప్యలు ముటెటను. అప్పటిక్ సంత్ుషిట చ్ెందక ఫకీర్ు ఇంకను దక్షలణ యిమునెను. అప్ాపసాహెబు త్నవదా ప్ద్రర్ూప్ాయల నోటల గ్లదనెను. ఫకీర్ు ద్ానిని ప్ుచుచకొని తొముద్ర ర్ూప్ాయలు త్తరిగి యిచిచవేసి యకకడనుండల వెడలెను. అప్ాపసాహెబు ప్ద్రర్ూప్ాయలిచ్ెచదననెను గ్నుక ఆ మొత్తమును ద్ీసికొని ప్విత్రప్ర్చిన ప్ిముట తొముద్ర ర్ూప్ాయల నిచిచ వేసను. సంఖ్ా 9 చ్ాల ముఖ్ామెైనద్ర. అద్ర నవవిధభకుత లను తెలియజవయును. (బాబా లక్షీుబాయి

Pages Overview