Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

183 సమాలోచనలు అనిా మంచివే యగ్ుగాక చ్ెడేవే యగ్ుగాక, త్రిమవేయుము. మాగ్ృహములను శ్రీర్ములను మర్చునటలా జవయుము. మా యహంకార్మును నిర్ూులింప్ుము. నీ నామమే ఎలాప్ుపడు జాప్ిత యందుండునటలల చ్ేయుము. త్క్కన వసుత వలనిాటిని మర్చునటలా జవయుము. మనశాచంచలామును తీసివేయుము. ద్ానిని సిథర్ముగా ప్రశాంత్ముగా నుంచుము. నీవు మముులను గ్టిటగ్ ప్టిటయుంచినచ్ో మా యజాా నాంధకార్ము నిష్రమంచును. నీ వెలుత్ుర్ునందు మేముసంతోషముగా నుండెదము. మముులను నిదరనుండల లేప్ుము. నీ లీలామృత్ము తార గ్ు భాగ్ాము నీ కటాక్షము చ్ేత్ను గ్త్ జనులలో మేము చ్ేసిన ప్ుణామువలనను కలిగినద్ర." నోటల:- ద్ాము అనాా యిచిచన వాఙ్ములము ఈ సందర్ుమున గ్మనింప్ దగినద్ర. ఒకనా డనేకమంద్రతో నేనుగ్ూడ బాబా ప్ాదములవదా కూరొచని యునాప్ుపడు, నా మనసుసన రండు సంశ్యములు కలిగను. ఆ రంటిక్ బాబా యిటలా జవాబిచ్ెచను. 1. సాయిబాబావదా అనేకమంద్ర గ్ుమగ్ూడు చునాార్ు. వార్ందర్ు బాబా వలన మేలు ప్ంద్ెదరా? ద్ీనిక్ బాబా యిటలా జవాబిచ్ెచను. "మామడలచ్ెటా వయిప్ు ప్ూత్ ప్ూసియునాప్ుపడు చూడుము. ప్ువుేలనిాయు ప్ండుా అయినచ్ో, నెంత్ మంచి ప్ంట యగ్ును? కాని యటలా జర్ుగ్ునా? ప్ువుేగానే చ్ాలమటలట కు రాలిప్ో వును. గాలిక్ కొనిా ప్ింద్ెన రాలిప్ో వును. కొనిా మాత్రమే మగ్ులును. 2. ఇద్ర నాగ్ురించి యడలగినద్ర. బాబా భౌత్తకశ్రీర్ము విడలచిన ప్ిముట, నా జీవిత్మనే ఓడ నెటలా నడప్గ్లను? అద్ర యిెటో కొటలట కొని ప్ో వునా? అయినచ్ో నాగ్త్త యిేమ? ద్ీనిక్ బాబా జవాబిటలా ఇచ్ెచను. "ఎకకడెైనను నెప్ుపడయినను నా గ్ురించి చింత్తంచినచ్ో నే నకకడనే యుండెదను." 1918క్ ముందు వారి వాగాా నము ప్రకార్ము వార్ు నెర్వేర్ుచచుండలరి. 1918 త్ర్ువాత్ కూడ నెర్వేర్ుచచునాార్ు. ఇప్పటిక్ నాతోనే యునాార్ు. ఇప్పటిక్ నాకు ద్ారి చూప్ుచునాార్ు. ఇద్ర 1910-11

Pages Overview