Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

223 3. తాతాాసాహెబు నూలకర్ తాతాాసాహెబు నూలకర్ గ్ూరిచ హేమాడ్ ప్ంత్ు ఏమయు చ్ెప్ిపయుండలేదు. వార్ు షిరిడీలో కాలము చ్ేసినవార్ని మాత్రము చ్ెప్పను. సాయిలీలా ప్త్తరకనుంచి యిా వృతాత ంత్మును గ్ీహించిత్తమ. 1909వ సంవత్సర్ములో తాతాాసాహెబు ప్ండరీప్ుర్ములో సబ్ జడీిగా నుండెను. అప్ుపడు నానాసాహెబు చ్ాంద్ోర్కర్ు అచట మామలత్ద్ార్ుగా నుండెను. ఇదార్ు చ్ాలసార్ుా కలిసికొని మాటాా డుచుండలరి. తాతాాసాహబుకు యోగ్ులయందు నముకము లేకుండెను. నానాసాహెబుకు వారియందు మగ్ుల ప్రరమ. అనేక ప్రాాయములు నానాసాహెబు, నూలకర్ కు బాబా లీలలను చ్ెప్ిప, షిరిడీక్ ప్ో యి వారి దర్శనము చ్ేయుమని బలవంత్ప్టెటను. త్ుదకు రండు షర్త్ులప్ై నూలకర్ ఒప్ుపకొనెను. అందులో ఒకటి బార హుణవంటవాడు ద్ర్క వలెను. రండవద్ర బహూకరించుటకు చకకని నాగ్ప్ూర్ు కమలాఫలములు ద్ర్కవలెను. భగ్వత్కటాక్షముచ్ే ఈ రండును త్టసిథంచ్ెను. ఒక బార హుణుడు నానాసాహెబు వదాకు రాగా ఆత్డు వానిని తాతాాసాహెబు నూలకర్ వదాకు ప్ంప్ను. ఎవరోగాని 100 కమలాఫలములను నూలకర్ కు ప్ంప్ిరి. రండు షర్త్ులు నెర్వేర్ుటచ్ే తాతాాసాహెబు షిరిడీక్ త్ప్పక ప్ో వలసి వచ్ెచను. మొటటమొదట బాబా అత్నిప్ై కోప్గించ్ెను. కీమముగా బాబా యవతార్ప్ుర్ుషుడని త్గిన నిదర్శనములు తాతాాసాహెబు నూలకర్ కు లభించ్ెను. కనుక నత్డు బాబా యిెడ మకుకవప్డల త్న యంత్ాదశ్వర్కు షిరిడీలోనే యుండెను. త్న యంత్ాదశ్లో మత్గ్ీంథముల ప్ారాయణము వినెను. చివరి సమయములో బాబా ప్ాదతీర్థము అత్ని క్చిచరి. అత్ని మర్ణవార్తవిని బాబా యిటానెను. "అయోా! తాతాా మనకంటె ముంద్ే వెళ్ళళప్ో యిెను. అత్నిక్ ప్ునర్ినుము లేదు." 4. మేఘశాాముడు 28వ అధ్ాాయములో మేఘునికథ చ్ెప్ిపత్తమ. మేఘశాాముడు మర్ణించగా గాీ మవాసు లందర్ు శ్వమువెంట వెళ్ళళరి. బాబా కూడ వెంబడలంచ్ెను. బాబా అత్ని శ్వముప్ై ప్ువుేలు చలెా ను. దహనసంసాకర్మెైన ప్ిముట బాబా కంట నీళ్ళళ కారను. సాధ్ార్ణ మానవునివలె బాబా

Pages Overview