Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

17 శ్రీ సాయినాధాయ నమః ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము మొదటి అధాాయము గ్ుర్ు ద్ేవతా సుత త్త – బాబా గోధుమలు ప్ిండల విసిరిన కథ – ద్ాని త్త్తవము. పూర్ేసంప్రద్ాయానుసార్ము హేమాడ్ ప్ంత్ు శ్రీ సాయిసత్చరిత్ర గ్ీంథమును గ్ుర్ుద్ేవతాసుత త్తతో ప్ార ర్ంభించుచునాార్ు. ప్రప్రథమమున విఘ్నాశ్ేర్ుని సురించుచు ఆటంకములను తొలగించి యిా గ్ీంథము జయప్రదముగా సాగ్ునటలా వేడుకొనుచు శ్రీసాయినాథుడే సాక్షాత్తత శ్రీగ్ణుశుడని చ్ెప్ుపచునాార్ు. ప్ిముట శ్రీసర్సేతీద్ేవిని సురించి యామె త్ననీ గ్ీంథర్చనకు ప్ురికొలిపనందులకు నమసకరించుచు, శ్రీసాయియిే సర్సేతీ సేర్ూప్ులెై త్మ కథను తామే గానము చ్ేయుచునాార్నియు చ్ెప్ుపచునాార్ు. త్దుప్రి సృషిటసిథత్తలయ కార్కులగ్ు బరహు విషుణ మహేశ్ేర్ులను ప్ార రిధంచి, శ్రీసాయియిే త్తరమూరాత యత్ుక సేర్ూప్ులనియు, వార్ు మనలను సంసార్మను నద్రని ద్ాటించగ్లర్నియు చ్ెప్ుపచునాార్ు. త్ర్ువాత్ త్మ గ్ృహద్ేవత్యగ్ు నారాయణ ఆద్రనాథునకు నమసకరించి, వార్ు కొంకణద్ేశ్ములో వెలసిర్నియు, ఆభూమ ప్ర్శురాముడు సముదరమునుండల సంప్ాద్రంచినదనియు చ్ెప్ుపచు, వారి వంశ్ మూలప్ుర్ుషుని సోత త్రము చ్ేసిరి.

Pages Overview