Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

339 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఏబదియవ అధాాయము 1. కాకాసాహెబు ద్ీక్షలత్ 2. టెంబెసాేమ 3. బాలారామ్ ధుర్ంధర్ కథలు. సత్చరిత్ర మూలములోని 50వ అధ్ాాయము 39వ అధ్ాాయములో చ్ేర్ుచట జరిగినద్ర. కార్ణము అందులోని యిత్తవృత్తముగ్ూడ నద్రయిే కనుక. సత్ చరిత్రలోని 51వ అధ్ాాయ మచచట 50వ అధ్ాాయముగా ప్రిగ్ణించవలెను. తొలిపలుకు భకుత ల కాశ్ీయమెైన శ్రీ సాయిక్ జయమగ్ుగాక! వార్ు మన సదుగ ర్ువులు. వార్ు మనకు గీతార్థమును బో ధ్రంచ్ెదర్ు. మనకు సర్ేశ్కుత లను కలుగ్జవయుదుర్ు. ఓ సాయిా! మాయందు కనికరించుము. మముు కటాక్షలంప్ుము. చందనవృక్షములు మలయప్ర్ేత్ముప్ై ప్రిగి వేడలని ప్ో గొటలట ను. మేఘములు వర్షమును గ్ురిప్ించి చలాదనము కలుగ్జవయుచునావి. వసంత్ఋత్ువునందు ప్ుషపములు వికసించి వానితో ద్ేవుని ప్ూజ చ్ేయుటకు వీలు కలుగ్ జవయుచునావి. అటానే సాయిబాబా కథలు మనకు ఊర్టను సుఖ్శాంత్ులను కలుగ్జవయుచునావి. సాయి కథలు చ్ెప్ుపవార్ును వినువార్ును ధనుాలు, ప్ావనులు. చ్ెప్ుపవారి నోర్ును వినువారి చ్ెవులును ప్విత్రములు. కాకాసాహెబు దీక్షలత్ (1864 - 1926) మధాప్ర్గ్ణాలోని ఖ్ాండాే గాీ మమందు వడనగ్ర్ నాగ్ర్ బార హుణకుటలంబములో హరిసతతారామ్ ఉర్ఫ్ కాకాసాహెబు ద్ీక్షలత్ జనిుంచ్ెను. ప్ార థమకవిదాను ఖ్ాండాేలో హింగ్న్ ఘాట్ లలో ప్ూరిత చ్ేసను,

Pages Overview