Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

304 నుప్యోగించుటకు రండు రటలా కంటె ఏకుకవవోటలా వచ్ెచను. అయినప్పటిక్ జ్జలాా కలెకటర్ుతో సంప్రద్రంచవలెనని అత్డనెను. కనుక కాకాసాహెబు ద్ీక్షలత్ అహమద్ నగ్ర్ ప్ో వుటకు సిదధప్డెను. ఈ లోప్ల బాబా ప్రరరవప్ణవలా రండవ ప్ారిటయొకక మనసుస మారను. అందర్ు ఏకగీీవముగా బాబాను వాడాలో సమాధ్రచ్ేయుట కంగీకరించిరి. బుథవార్ము సాయంకాలము బాబా శ్రీర్మును ఉత్సవముతో వాడాకు తీసికొనిప్ యిరి. ముర్ళీధర్ కొర్కు కటిటన చ్ోట శాసోతర కతముగా సమాధ్ర చ్ేసిరి. యాద్ార్ధముగా బాబాయిే ముర్ళీధర్ుడు. వాడా ద్ేవాలయ మయిెాను. అద్ర యొక ప్ూజామంద్రర్ మాయిెను. అనేకమంద్ర భకుత లచచటకు బో యి శాంత్త సౌఖ్ాములు ప్ందుచునాార్ు. ఉత్తర్ క్ీయలు బాలాసాహెబు భాటే, ఉప్ాసనీ బాబా నెర్వేరిచరి. ఉప్ాసని బాబా, బాబాకు గొప్పభకుత డు. ఈ సందర్ుములో నొక విషయము గ్మనించవలెను. ప్ర ఫసర్ు నారవక కథనము ప్ార కార్ము బాబా శ్రీర్ము 36 గ్ంటలు గాలి ప్టిట నప్పటిక్ అద్ర బిగిసిప్ో లేదు. అవయవములనిాయు సాగ్ుచుండెను. వారి కఫినీ చింప్కుండ సులభముగా ద్ీయగ్లిగిరి. ఇటలకరాయి విరుగుట బాబా భౌత్తకశ్రీర్మును విడుచుటకు కొనిా ద్రనముల ముందు ఒక దుశ్శకున మయిెాను. మసతదులో ఒక ప్ాత్ యిటలక యుండెను. బాబా ద్ానిప్ై చ్ేయివేసి యానుకొని కూర్ుచండువార్ు. రాత్ుర లందు ద్ానిప్ై ఆనుకొని యాసనసుథ లగ్ు చుండలరి. అనేక సంవత్సర్ము లిటలా గ్డచ్ెను. ఒకనాడు, బాబా మసతదులో లేనప్ుపడు, ఒక బాలుడు మసతదును శుభరప్ర్చుచు, ద్ానిని చ్ేత్తతో ప్టలట కొనియుండగా అద్ర చ్ేత్తనుండల జారి క్ీందప్డల రండుముకకలయి ప్ో యిెను. ఈ సంగ్త్త బాబాకు తెలియగ్నే వార్ు మగ్ుల చింత్తంచి యిటాని యిేడలచరి. "ఇటలక కాదు, నా యదృషటమే ముకకలు ముకకలుగా విరిగిప్ో యినద్ర. అద్ర నా జీవిత్ప్ు తోడునీడ. ద్ాని సహాయమువలననే నేను ఆతాునుసంధ్ానము చ్ేయుచుండెడలవాడను. నా జీవిత్మునందు నాకంత్ ప్రరమయో, ద్ానియందు నాకంత్ ప్రరమ. ఈ రోజు అద్ర ననుా విడచినద్ర." ఎవరైన ఒక ప్రశ్ా నడుగ్వచుచను. "బాబా నిరీివియగ్ు ఇటలకకోసమంత్ విచ్ార్ప్డనేల?" అందులకు హేమడ్ ప్ంత్ు ఇటలా సమాధ్ాన మచ్ెచను. "యోగ్ులు బీదవారిక్, నిససహాయులకు సహాయముచ్ేయుటకై యవత్రించ్ెదర్ు.

Pages Overview