Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

117 మన ప్ార్మారిథకమునకు ఆటంకములు రండు గ్లవు. మొదటిద్ర సతతి రండవద్ర ధనము. షిరిడీలో బాబా యిా రండు సంసథలను నియమంచి యునాార్ు. అంద్కటి దక్షలణ; రండవద్ర రాధ్ాకృషణమాయి. త్న భకుత లు, ఈ రంటిని ఎంత్వర్కు విడలచిప్టిటరో ప్రీక్షలంచుటకై బాబా వీనిని నియమంచ్ెను. భకుత లు రాగానే దక్షలణ యడలగి ప్ుచుచకొని, "బడలక్" (రాధ్ాకృషణమాయి గ్ృహము) ప్ంప్ుచుండెను. ఈ రండు ప్రీక్షలకు త్టలట కొనాచ్ో అనగా కనకమందు, కాంత్యందు ఆభిమానము ప్ో యనదని నిర్ూప్ించినప్ుడే బాబా దయవలన ఆశ్రరాేదమువలన వారి ప్ార్మారిథక ప్రగ్త్త శ్రఘరమగ్ుట దృఢప్డుచుండెను. భగ్వద్ీగత్లోను, ఉప్నిషత్ుత లలోను, ప్విత్రమెైనసథలమందు ప్విత్ుర నక్చిచన ద్ానము, ఆద్ాత్యొకక యోగ్క్షవమములకు అధ్రకముగా తోడపడునని యునాద్ర. షిరిడీకనా ప్విత్రసథలమేద్ర? అందునా ద్ెైవము సాయిబాబాకనా మనా యిెవర్ు? ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ప్దునాలుగ్వ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview