Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

196 నెప్ుపడు నోర్ు తెర్వలేదు. అనేకమంద్ర భకుత లు ప్లుమార్ులు బాబాతో మాటలాడలరి, వాద్రంచిరి. కాని ముగ్ుగ ర్ు మాత్రము ఖ్ాప్రవే, నూలకర్, బుటీట - నిశ్శబాముగా కూర్ుచండువార్ు, వార్ు వినయవిధ్ేయత్ నమరత్లునా ప్రముఖ్ులు. ప్ంచదశిని ఇత్ర్ులకు బో ధ్రంచగ్లిగిన ఖ్ాప్రవే బాబా ముందర్ మసతదులో కూరొచనునప్ుపడు నోరత్తత మాటాా డువాడు కాడు, నిజముగా మానవుడెంత్ చద్రవినవాడెైనను, వేదప్ారాయణ చ్ేసినవాడెైనను, బరహుజాా ని ముందర్ వెలవెలబో వును. ప్ుసతకజాా నము, బరహుజాా నము ముందు రాణించదు. ద్ాద్ా సాహెబు ఖ్ాప్రవే 4 మాసములుండెను. కాని, యత్ని భార్ా 7 మాసము లుండెను. ఇదార్ును షిరిడీలో నుండుటచ్ే సంత్సించిరి. ఖ్ాప్రవే గారి భార్ా బాబాయందు భక్తశ్ీదధలు గ్లిగి యుండెడలద్ర. ఆమె బాబాను మగ్ుల ప్రరమంచుచుండెను. ప్రత్త రోజు 12 గ్ంటలకు బాబాకొర్కు నెైవేదాము సేయముగా ద్ెచుచచుండెను. ద్ానిని బాబా యామోద్రంచిన త్ర్ువాత్ తాను భోజనము చ్ేయుచుండెను. ఆమె యొకక నిలకడను, నిశ్చలభక్తని బాబా యిత్ర్ులకు బో ధ్రంచనెంచ్ెను. ఆమె ఒకనాడు మధ్ాాహా భోజనసమయమున ఒక ప్ళళళములో సాంజా, ప్ూరీ, అనాము, వులుసు, వర్మానాము మొదలగ్ునవి మసతదుకు ద్ెచ్ెచను. గ్ంటల కొలద్ర యూర్కనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజన సథలములో గ్ూర్ుచండల, యామెతెచిచన ప్ళళళము ప్యి యాకు ద్ీసి త్ేర్గా త్తన నార్ంభించ్ెను. శాామా యిటాడలగను. "ఎందు కీ ప్క్షప్ాత్ము? ఇత్ర్ుల ప్ళళళముల నెటిటవెైచ్ెదవు. వాని వెైప్ు చూడనయిన చూడవు కాని, ద్ానిని నీ దగ్గర్ కీడుచకొని త్తనుచునాావు. ఈమె తెచిచన భోజన మెందు కంత్ ర్ుచికర్ము? ఇద్ర మాకు సమసాగా నునాద్ర". బాబా యిటలా బో ధ్రంచ్ెను. "ఈ భోజనము యథార్థముగా మక్కలి యమూలామయినద్ర. గ్త్ జనులో నీమె ఒక వర్తకుని యావు. అద్ర బాగా ప్ాలిచుచచుండెను. అచచటనుండల నిష్రమంచి, ఒక తోటమాలి యింటిలో జనిుంచ్ెను. త్దుప్రి యొక క్షత్తరయుని యింటిలో జనిుంచి యొక వర్తకుని వివాహమాడెను. త్ర్ువాత్ ఒక బార హుణుని కుటలంబములో జనిుంచ్ెను. చ్ాలకాలము ప్ిముట ఆమెను నేను జూచిత్తని కావున ఆమె ప్ళళళము నుండల యింకను కొనిా ప్రరమయుత్మగ్ు ముదాలను ద్ీసికొననిండు." ఇటానుచు బాబా యామె ప్ళళళము ఖ్ాళీ చ్ేసను. నోర్ు చ్ేత్ులు కడుగ్ుకొని తేరనుపలు తీయుచు, త్తరిగి త్న గ్ద్ెాప్యి కూర్ుచండెను. అప్ుపడు ఆమె బాబాకు నమసకరించ్ెను, బాబా కాళ్ళను ప్ిసుకుచుండెను. బాబా యామెతో మాటాా డద్డంగను. బాబా కాళ్ళను తోముచునా యామెచ్ేత్ులను బాబా తోముటకు ప్ార ర్ంభించ్ెను. గ్ుర్ుశిషుాలు బండర్ులు సరవచ్ేసికొనుట జూచి శాామా యిటలలనెను. "చ్ాలా బాగా జర్ుగ్ుచునాద్ర.

Pages Overview