Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

37 ముకాత బాయి, నామద్ేవు, జానాబాయి, గోరా, గోణాయిా, ఏకనాథుడు, త్ుకార్ము, నర్హరి, నరిసబాయి, సజన్ కా సాయి, సాంవత్మాలి, రామద్ాసు మొదలుగాగ్ల యోగ్ులను, త్ద్రత్ర్ులును వేరవేర్ు సమయములందుదువించి మనకు సవామెైన మార్గమును జూప్ిరి. అటేా సాయిబాబాగ్ూడ సకాలమందు షిరిడీ చ్ేరిరి. షిరిడీ పుణాక్షవతరము అహమదునగ్ర్ు జీలాా లోని గోద్ావరి నద్ర ప్ార ంత్ములు చ్ాల ప్ుణాత్మములు. ఏలయన నచచట ననేకులు యోగ్ులుదువించిరి, నివాసము చ్ేసిరి. అటిటవారిలో ముఖ్ుాలు జాా నేశ్ేర్ మహారాజు. షిరిడీ అహమదునగ్ర్ు జ్జలాా లోని కోప్ర్ గాం తాలూకాకు చ్ెంద్రనద్ర. కోప్ర్ గాం వదా గోద్ావరి ద్ాటి షిరిడీక్ ప్ో వలెను. నద్రద్ాటి 3 కోసులు ప్ో యినచ్ో నీమగాం వచుచను. అచచటిక్ షిరిడీ కనిప్ించును. కృషాణ తీర్మందుగ్ల గాణగాప్ుర్ం, నర్సింహవాడల, ఔదుంబర్ మొదలుగాగ్ల ప్ుణాక్షవత్రముల వలె షిరిడీకూడ గొప్పగా ప్రర్ుగాంచినద్ర. ప్ండరీప్ుర్మునకు సమీప్మున నునా మంగ్ళ్వేధ యందు భకుత డగ్ు ద్ామాజీ, సజినగ్డ యందు సమర్థ రామద్ాసు, నరోసబాచీవాడీయందు శ్రీ నర్సింహ సర్సేతీ సాేమ వరిధలిానటేా శ్రీ సాయినాథుడు షిరిడీలో వరిధలిా ద్ానిని ప్విత్ర మొనరచను. సాయిబాబా రూపురవఖ్లు సాయిబాబా వలననే షిరిడీ ప్ార ముఖ్ాము వహించినద్ర. సాయిబాబా యిెటిట వాక్తయో ప్రిశ్రలింత్ుము. వార్ు కషటత్ర్మెైన సంసార్మునుద్ాటి జయించిరి. శాంత్తయిే వారి భూషణము. వార్ు జాా నమూర్ుత లు, వెైషణవభకుత ల క్లుా వంటివార్ు; నశించు వసుత వులయందభిమానము లేనివార్ు; భూలోక మందుగాని, సేర్గలోకమందుగాని గ్ల వసుత వులయందభిమానము లేనివార్ు. వారి యంత్ర్ంగ్ము అదామువలె సేచఛమెైనద్ర. వారి వాకుకల నుండల యమృత్ము సరవించుచుండెను. గొప్పవార్ు, బీదవార్ు, వారిక్ సమానమే. మానావమానములను లెక్కంచినవార్ుకార్ు; అందరిక్ వార్ు ప్రభువు. అందరితో కలసిమెలసి యుండెడలవార్ు. ఆటలు గాంచ్ెడలవార్ు; ప్ాటలును వినుచుండెడలవార్ు; ప్రప్ంచమంతా మేలుకొనునప్ుపడు వార్ు యోగ్నిదరయందుండెడల వార్ు. లోకము నిద్రరంచినప్ుపడు వార్ు మెలకువతో నుండెడలవార్ు. వారి యంత్ర్ంగ్ము లోత్యిన సముదరమువలె

Pages Overview