Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

173 బాబా:- అవును అద్ర నిజమే. దగ్గర్ునా వారి క్చ్ెచదవు. ఎవర్ును దగ్గర్ లేనప్ుపడు నీవుగాని, నేనుగాని యిేమ చ్ేయగ్లము? కాని నీవు త్తనుటకు ముందు ననుా సురింత్ువా? నేనెలాప్ుపడు నీ చ్ెంత్ లేనా? నీవేద్ెైన త్తనుటకు ముందు నాకరిపంచుచునాావా? నీతి ఈ సంఘటనమున బాబా యిేమ చ్ెప్ిపరో జాగ్ీత్తగా గ్మనించ్ెదము. ప్ంచ్ేంద్రరయములకంటె ముంద్ే, మనసుస, బుద్రధ విషయానంద మనుభవించును. కనుక మొదలే భగ్వంత్ుని సురించవలెను. ఇటలా చ్ేసినచ్ో, నిద్రకూడ ఒకవిధముగ్ భగ్వంత్ుని కరిపత్మగ్ును. విషయములను విడచి ప్ంచ్ేంద్రరయము లుండలేవు. కనుక ఆ విషయములను మొదట గ్ుర్ుని కరిపంచినచ్ో వానియం దభిమానము సహజముగా ఆదృశ్ామెైప్ో వును. ఇవిేధముగా కామము, కోీధము, లోభము మొదలగ్ువాని గ్ూరిచన వృత్ుత లనిాటిని (ఆలోచనలను) మొటటమొదట గ్ుర్ుని కరిపంచవలెను. ఈ ఆభాాసము నాచరించినచ్ో ద్ేవుడు వృత్ుత లనిాయు నిర్ూులనమగ్ుటకు సహాయప్డును. విషయముల ననుభవించు ముందు బాబా మనచ్ెంత్నే యునాటలా భావించినచ్ో, నా వసుత వు ననుభవింప్వచుచనా? లేద్ా? యను ప్రశ్ా యిేర్పడును. ఏద్ర యనుభవించుటకు త్గ్ద్ో ద్ానిని విడలచి ప్టెటదము. ఈ విధముగా మన దుర్ుగ ణములనిాయు నిష్రమంచును. మన శ్రలము చకకబడును. గ్ుర్ువు నందు ప్రరమ వృద్రధప్ందును. శుదధజాా నము మొలకత్ుత ను. ఈ జాా నము ప్ృద్రధప్ంద్రనప్ుడు ద్ేహబుద్రధ నశించి, బుద్రధ చ్ెైత్నాఘనమున లీనమగ్ును. అప్ుపడే మన కానందము, సంత్ృప్ిత కలుగ్ును. గ్ుర్ువునకు, ద్ేవునకు ఎవర్ు భేదము నెంచ్ెదరో వార్ు ద్ెైవము నెచచటను జూడలేర్ు. భేద భావము లనిాటిని ప్రకకకు తోరసి, గ్ుర్ువును, ద్ేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకార్ముగా గ్ుర్ుని సరవించినచ్ో భగ్వంత్ుడు నిశ్చయముగా ప్తరత్తచ్ెందును. మన మనసుసలను సేచఛము చ్ేసి. ఆత్ుసాక్షాతాకర్ము ప్రసాద్రంచును. కుా ప్తముగా చ్ెప్ుపనద్ేమన మనము గ్ుర్ుని సురించనిద్ే యిేవసుత వును ప్ంచ్ేంద్రరయములతో ననుభవించరాదు. మనసుసను ఈవిధముగా శిక్షలంచినచ్ో మనమెలాప్ుపడు బాబాను జాప్ితయందుంచుకొనెదము. మనకు బాబా యందు ధ్ాాన మెనోా రటలా వృద్రధప్ందును. బాబా సగ్ుణసేర్ూప్ము మన కండా యిెదుట నిలుచును. అప్ుపడు భక్త, వెైరాగ్ాము, మోక్షము మన వశ్మగ్ును. మన మనసుసనందు బాబాను ఎప్ుపడయితే నిలుప్గ్లమో, అప్ుపడు

Pages Overview