Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

200 బాబా ప్ాదముల జూచి సంత్సించ్ెను. అప్ుపడు బాబా యిటానెను. "టకకరి వాడు; ద్ారిలో భజన చ్ేసను. ఇత్ర్ులను కనుగొనుచుండెను. ఇత్ర్ుల నడుగ్నేల? మన కండాతోడ సమసతము చూడవలెను. ఇత్ర్ులను నడుగ్వలసిన యవసర్మేమ? నీ సేప్ాము నిజమయినద్ా కాద్ా యనునద్ర యాలోచించుము. మార్ేడలవదా 15ర్ూప్ాయలు అప్ుపతీసికొని దర్శనము చ్ేయవలసిన యవసర్మేమ? హృదయములోని కోరిక యిప్ుపడయిన నెర్వేరినద్ా?" ఈ మాటలు విని బాబా సర్ేజాత్ేమునకు లక్షీుచంద్ యాశ్చర్ాప్డెను. బాబాకీ సంగ్త్ులనిాయు నెటలల ద్ెలిసినవని అత్డాశ్చర్ాప్డెను. ఇందులో ముఖ్ాముగా గ్మనింప్దగినద్ర బాబా దర్శనము కొర్కుగాని, సలవురోజు అనగా ప్ండుగ్ద్రనము గ్డుప్ుటకు గాని, తీర్థయాత్రకు ప్ో వుటకు గాని అప్ుప చ్ేయరాదని బాబా యభిప్ార యము. సాెంజా మధ్ాాహాభోజనమునకు గ్ూర్ుచనాప్ుపడు లక్షీుచందుకు ఒక భకుత డు సాంజాను ప్రసాదముగా నిచ్ెచను. అద్ర త్తని లక్షీుచందు సంత్సించ్ెను. ఆ మర్ుసటిద్రనము కూడ ద్ాని నాశించ్ెను. కాని, యిెవర్ును సాంజా తేలేదు. అత్డు సాంజాకై కనిప్టలట కొని యుండెను. మూడవరోజు హార్త్త సమయమునందు బాప్ుసాహెబ్ జోగ్ యిేమ నెైవేదాము తీసికొని రావలెనని బాబాను అడలగను. సాంజాతీసికొని ర్ముని బాబా చ్ెప్పను. భకుత లు రండు కుండల నిండ సాంజాతెచిచరి. లక్షీుచందు చ్ాల యాకలితో నుండెను. అత్ని వీప్ు నొప్ిపగా నుండెను. బాబా యిటానెను. "నీవు ఆకలితో నుండుట మేలయినద్ర. కావలసినంత్ సాంజా త్తనుము. నీ వీప్ు నొప్ిపక్ ఏదయిన ఔషధము తీసికొనుము." బాబా త్న మనసుసను కనుగొనెనని లక్షీుచంద్ రండవసారి యాశ్చర్ేప్డెను. బాబా యిెంత్ సర్ేజుా డు! దోష్ దృషిట ఆ సమయముననే లక్షీుచందు చ్ావడల యుత్సవమును జూచ్ెను. అప్ుపడు బాబా దగ్ుగ చ్ే బాధప్డుచుండెను. ఎవరిద్ో ద్ోషదృషిట ప్రసరించుటచ్ే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మర్ుసటి యుదయము లక్షీుచందు మసతదుకు ప్ో గా, బాబా శాామాతో నిటానియిె. "ఎవరిద్ో ద్ోషదృషిట నాప్యి

Pages Overview