277 బాబా చ్ప్ిపన యరథము బాబాకు సంసకృత్ము వచుచనని నముువార్ుండర్ు. ఒకనాడు భగ్వద్ీగత్లోని ఒక శలా కమునకు బాబా చకకని యర్థమును నానా సాహెబు చ్ాంద్ోర్కర్ుకు బో ధ్రంచి ఆశ్చర్ాము కలుగ్జవసను. ఈ విషయమును గ్ూరిచ బి.వి.ద్ేవుగార్ు (శ్రీ సాయి లీల సంప్ుటి 4, ప్ుట 563 – సుఫట విషయ) వార సినార్ు. వార్ు సేయముగా నానాసాహెబు చ్ాంద్ోర్కర్ వదానుంచి కొనిా సంగ్త్ులు తేలిసికొనుటచ్ే ఆ వృతాత ంత్ము ఈ ద్రగ్ువ నివేబడెను. నానాసాహెబు చ్ాంద్ోర్కర్ వేద్ాంత్మును బాగా చద్రవినవార్ు. ఆయన భగ్వద్ీగత్ను వివిధవాాఖ్ాానములతో చద్రవియునాందున త్న ప్ాండలత్ామునకు గ్రిేంచుచుండెను. బాబాకీ విషయముగాని, సంసకృత్ముగాని తెలియదని ఆయన అభిప్ార యము. అందుచ్ే ఒకనాడు బాబా యత్ని గ్ర్ేమణచ్ెను. ఆ తొలిరోజులలో భకుత లు గ్ుంప్ులుగ్ుంప్ులుగా రానప్ుపడు బాబా భకుత ల సంశ్యముల ద్ీర్ుచటకు నొంటరిగా వారితో మసతదులో మాటాా డుచుండెను. బాబా దగ్గర్ నానా కూరొచని వారి కాళ్ళనొత్ుత చు నోటిలో ఏద్ో గొణుగ్ుకొనుచుండెను. బాబా : నానా ! యిేమ గొణుగ్ుచునాావు? నానా : సంసకృత్ శలా కమును వలిాంచుచునాాను. బాబా : ఏ శలా కము? నానా : భగ్వద్ీగత్లోనిద్ర. బాబా : గ్టిటగా చదువుము. నానా : (భగ్వద్ీగత్ 4వ అధ్ాాయము, 34వ శలా కము ఈ క్ీంద్ర విధముగా చద్రవెను.) “త్దేద్రధ ప్రణిప్ాతేన ప్రిప్రశరాన సరవయా ఉప్ద్ేక్షాంత్త తే జాా నం జాా నిన సతత్తవదరిశనోః” బాబా : నానా! అద్ర నీకు బో ధప్డలనద్ా? నానా : అవును.