Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

121 బాబా చ్ోలకర్ు కంత్ చకకని ముఖ్ామెైన నీత్తని ఈ విధముగా బో ధ్రంచ్ెనో గ్ద్ా! రెండు బలుా లు ఈ అధ్ాాయమును రండు చినా బలుా ల కథతో ముగించ్ెదము. ఒకనాడు బాబా మసతదులో కూరొచని యుండెను. ఒక భకుత డు బాబా ముందర్ కూరొచని యుండెను. ఒక బలిా టికుకటికుకమని ప్లికను. కుత్తహలమునకై యా భకుత డు బలిా ప్లిక్నద్ాని కర్థమేమని బాబా నడలగను. అద్ర శుభశ్కునమా, లేక యశుభమా యని ప్రశిాంచ్ెను. చ్ెలెా లు ఔర్ంగాబాదునుండల త్నను చూచుటకు వచుచనని యాబలిా యానంద్రంచుచునాదని బాబా ప్లికను. భకుత డు నిరాా ంత్ప్ో యి క్మునక కూర్ుచండెను. బాబా ప్లిక్నద్ానిని అత్డు గ్ీహించలేకుండెను. వెంటనే ఔర్ంగాబదునుండల యిెవరో గ్ుఱ్ఱముప్ై సాయిబాబా దర్శనమునకై షిరిడీ వచిచరి. అత్డలంకను కొంత్దూర్ము ప్ో వలసియుండెను. కాని వాని గ్ుఱ్ఱము ఆకలిచ్ే ముందుకు ప్ో లేకుండెను. గ్ుఱ్ఱమునకు ఉలవలు కావలసియుండెను. త్న భుజముప్ైనునా సంచిని తీసి ఉలవలు తీసికొని వచుచటకై ప్ో వునప్ుపడు ద్ానిలో నునా ధూళ్ళని విద్రలించ్ెను. అందులో నుండల యొకబలిా క్ీందప్డల యందర్ు చూచుచుండగా గోడ నెకకను. ప్రశిాంచిన భకుత న కదంత్యు జాగ్ీత్తగా గ్మనించుమని బాబా చ్ెప్పను. వెంటనే యా బలిా త్న చ్ెలెా లువదాకు సంతోషముతో ప్ో యిెను. చ్ాలకాలము ప్ిముట అకకచ్ెలెా ండుర కలిసికొనిరి. కాన ఒకరి నొకర్ు కౌగిలించుకొని ముద్రాడుకొనిరి. గ్ుండరముగా త్తర్ుగ్ుచు నధ్రక ప్రరమతో నాడలరి. షిరిడీ యిెకకడ? ఔర్ంగాబాద్ెకకడ? గ్ుఱ్ఱప్ురౌత్ు ఔర్ంగాబాదునుంచి బలిాని తీసికొని షిరిడీక్ ఎటలా వచ్ెచను? రాబో యిే యిదార్ు అకకచ్ెలెా ండుర కలియుదుర్ని బాబా ముందుగానే యిెటలా చ్ెప్పగ్లిగను? ఇద్ర యంత్యు బహుచిత్రముగా నునాద్ర. ఇద్ర బాబా సర్ేజుా డని నిర్ూప్ించుచునాద్ర. ఉత్ర లేఖ్నము ఎవర్యితే యిా అధ్ాాయమును భక్తశ్ీదధలతో నిత్ాము ప్ారాయణ చ్ేసదరో వారి కషటములనిాయు శ్రీ సాయినాథుని కృప్చ్ే తొలగ్ును. ఓం నమోోః శ్రీ సాయినాథాయ

Pages Overview