Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

120 త్ేర్గా తీరిచనచ్ో నంత్ బాగ్ుండు ననుకొనెను. చ్ోలకర్ు బీదవాడు. వాని కుటలంబము చ్ాల ప్దాద్ర. కనుక షిరిడీయాత్ర చ్ేయుటకు ఖ్ర్ుచ ప్టలట కొనలేకుండెను. అందరిక్ తెలిసిన లోకోక్త ప్రకార్ మెవరైన ప్ర్ేత్శిఖ్ర్మునెై న ద్ాట వచుచనుగాని బీదవాడు త్న యింటి గ్డప్నే ద్ాటలేడు. చ్ోలకర్ున కటలలెైన శ్రీ సాయి మొర కుకను త్ేర్లో చ్ెలిాంచ వలెనని యాత్ుర్ుత్ గ్లిగను. కావున త్న సంసార్మునకగ్ు ఖ్ర్ుచలను త్గిగంచి కొంత్ప్ైకమును మగ్ులచవలెనని నిశ్చయించుకొనెను. తేనీటిలో వేయు చకకర్ను మాని యా మగిలిన దరవామును ద్ాచుటకు ప్ార ర్ంభించ్ెను. ఇవిేధముగా కొంత్ దరవాము మగిలిచన ప్ిముట, షిరిడీ వచిచ బాబా ప్ాదములప్ై బడెను. ఒక టెంకాయ బాబాకు సమరిపంచ్ెను. తాను మొర కుకకునా ప్రకార్ము కలకండ ప్ంచిప్టెటను. బాబాతో తాను సంత్సించినటలా త్న కోరికలనిాయు నానాడు నెర్వేరననియు చ్ెప్పను. చ్ోలకర్ు బాప్ుసాహెబు జోగ్ు గ్ృహమందు ద్రగను. అప్ుపడు వీరిర్ువుర్ు మసతదులో నుండలరి. ఇంటిక్ ప్ో వుటకై వార్ు లేచి నిలువగా బాబా జోగ్ును బిలచి యిటానెను. "నీ యత్తథరక్ టీ కప్ుపలలో విరివిగా చకకర్ వేసి యిముు." ఈ ప్లుకులలోని భావమును గ్ీహించినవాడెై, చ్ోలకర్ు మనసుస కర్గను. అత్డాశ్చర్ామగ్ుాడయిెాను. వాని కండుా బాషపములచ్ే నిండెను. త్తరిగి బాబా ప్ాదములప్ై బడెను. జోగ్ు కూడ ఈ మాటలు విని టీ కప్ుపలలో చకకర్ యిెకుకవగా కలుప్ుట యనుద్ాని భావము ఏమెైయుండునా యని యోచించ్ెను. బాబా త్న ప్లుకులచ్ే చ్ోలకర్ు మనసుసనందు భక్త, నముకములను కలుగ్ జవయ వలెనని యుద్ేాశించ్ెను. వాని మొర కుక ప్రకార్ము త్నకు రావలసిన కండచకకర్ ముటిటనదనియు, తేయాకునీళ్ళలో చకకర్ నుప్యోగించక ప్ో వుట యను ర్హసామనోనిశ్చయమును చకకగా కనుగొనెననియు చ్ెప్పను. బాబా యిటలా చ్ెప్పనుద్ేాశించ్ెను. "నా ముందర్ భక్తతో మీ చ్ేత్ులు చ్ాప్ినచ్ో వెంటనే రాత్తరంబవళ్ళళ మీ చ్ెంత్ నేనుండెదను. శ్రీర్ముతో నేనిచచట నునాప్పటిక్ సప్తసముదరముల కవేల మీర్ు చ్ేయుచునా ప్నులు నాకు తెలియును. ప్రప్ంచమున మీ క్చచవచిచన చ్ోటలకు ప్ో వుడు. నేను మీ చ్ెంత్నే యుండెదను. నా నివాససథలము మీ హృదయమునంద్ే గ్లదు. నేను మీ శ్రీర్ములోనే యునాాను. ఎలాప్ుపడు మీ హృదయములలోను సర్ేజనహృదయములందుగ్ల ననుా ప్ూజ్జంప్ుడు. ఎవేర్ు ననుా ఈ విధముగా గ్ురితంచ్ెదరో వార్ు ధనుాలు; ప్ావనులు; అదృషటవంత్ులు."

Pages Overview