Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

245 చ్ెంత్ నుంచుకొనువార్ు. ఒకప్ుపడు ఈ డాకటర్ు గినియా ప్ుర్ుగ్ులచ్ే (నారిప్ుండు) బాధప్డెను. అత్డు కాకాసాహెబు ద్ీక్షలత్ తో "బాధ చ్ాల హెచుచగా నునాద్ర. నేను భరించలేకునాాను. ద్ీనికంటె చ్ావు మేలని తోచుచునాద్ర. గ్త్జనుములో చ్ేసిన ప్ాప్మును ప్ో గొటలట కొనుటకై నేనీబాధ ననుభవించుచునాాను. కాని బాబావదాకు బో యి యిా బాధ నాప్ుచ్ేసి, ద్ీనిని రాబో యిే 10 జనులకు ప్ంచిప్టటవలసినదని వేడు" మనెను. ద్ీక్షలత్ు బాబావదాకు వెళ్ళళ యిా సంగ్త్త చ్ెప్పను. బాబా మనసుస కర్గను. బాబా ద్ీక్షలత్ు క్టానెను. "నిర్ుయుడుగా నుండు మనుము. అత్డేల ప్ద్రజనులవర్కు బాధ ప్డవలెను? ప్ద్రరోజులలో గ్త్ జనుప్ాప్మును హరింప్జవయగ్లను. నేనికకడుండల యిహప్ర్సౌఖ్ాములిచుచటకు సిదధముగా నుండ అత్డేల చ్ావును కోర్వలెను? అత్ని నెవరివీప్ుప్యి నయిన తీసికొని ర్ండు. అత్ని బాధను శాశ్ేత్ముగా నిర్ూులించ్ెదను." ఆ సిథత్తలోనే డాకటర్ును ద్ెచిచ బాబా కుడలవెైప్ున, ఫకీర్ు బాబా యిెప్ుపడు కూర్ుచండుచ్ోట, గ్ూర్ుచండ బెటిటరి. బాబా అత్నిక్ బాలీసు నిచిచ యిటానెను. "ఇచచట నెముద్రగా ప్ర్ుండల విశాీ ంత్త తీసికొముు. అసలయిన విర్ుగ్ు డేమనగా గ్త్జనుప్ాప్ము లనుభవించి, విమోచనము ప్ందవలెను. మన కషటసుఖ్ములకు మన కర్ుయిే కార్ణము. వచిచన ద్ానిని నోర్ుచకొనుము. అలాా యిే యారిచ తీర్ుచవాడు. వాని నెలాప్ుపడు ధ్ాానించుము. అత్డే నీ క్షవమమును చూచును. వారి ప్ాదములకు నీ శ్రీర్ము, మనసుస, ధనము, వాకుక, సమసతము అరిపంప్ుము. అనగా సర్ేసాశ్ర్ణాగ్త్త వేడుము. అటలప్ై వారవమ చ్ేసదరో చూడుము." నానాసాహెబు కటలట కటెటననియు కాని, గ్ుణమయాలేదనియు డాకటర్ు ప్ిళేళ చ్ెప్పను. బాబా యిటానెను. "నానా తెలివిత్కుకవవాడు; కటలట విప్ుపము. లేనిచ్ో చచ్ెచదవు. ఇప్ుపడే ఒక కాక్ వచిచ ప్ డుచును. అప్ుపడు నీ కుర్ుప్ు నయమగ్ును." ఈ సంభాషణ జర్ుగ్ుచుండగా ఆబుా ల్ (మసతదు బాగ్ుచ్ేసి ద్ీప్ములు వెలిగించువాడు) వచ్ెచను. ద్ీప్ములు బాగ్ుచ్ేయుచుండగా, అత్ని కాలు సరిగా ప్ిళేళ కుర్ుప్ుమీద హఠాత్ుత గా ప్డెను. కాలు వాచి యుండెను. ద్ానిప్యి అబుా ల్ కాలు ప్డగ్నే యందులోనుంచి ఏడు ప్ుర్ుగ్ులు నొకకబడల బయటప్డెను. బాధ భరింప్రానిద్రగా నుండెను. డాకటర్ు ప్ిళేళ బిగ్గర్గా నేడేసాగను. కొంత్సరప్టిక్ నెముద్రంచ్ెను. అత్నిక్ ఏడుప,

Pages Overview