Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

76 ఓెం శ్రీ సాయిబాబా జీవితచరితరము తొమమదవ అధాాయము బాబావదా సలవు ప్ుచుచకొనునప్ుపడు వారి యాజాను ప్ాలించవలెను. వారి యాజాకు వాత్తరవకముగా నడచిన ఫలిత్ములు; కొనిా ఉద్ాహర్ణలు; భిక్ష, ద్ాని యావశ్ాకత్; భకుత ల యనుభవములు. షిరిడీ యాతరయొకక లక్షణములు బాబా యాజాలేనిద్ే యిెవర్ును షిరిడీ విడువ లేకుండలరి. బాబా యాజాకు వాత్తరవకముగా ప్ో యినచ్ో ననుకొనని కషటములు వచుచచుండెడలవి. బాబా యాజాను ప్ందుటకు వారి వదాకు భకుత లు ప్ో యినప్ుపడు బాబా కొనిా సలహాలు ఇచుచచుండెడలవార్ు. ఈ సలహాప్రకార్ము నడచి తీర్వలెను. వాత్తరవకముగా ప్ో యినచ్ో ప్రమాదము లేవో త్ప్పక వచుచచుండెడలవి. ఈ ద్రగ్ువ అటిట యుద్ాహర్ణములు కొనిా ఇచుచచునాాను. తాతాాకోతే పాటీలు ఒకనాడు టాంగాలో తాతాా కోప్ర్ గాం సంత్కు వెళ్ళళచుండెను. తొందర్గా మసతదుకు వచిచ బాబాకు నమసకరించి కోప్ర్ గాం సంత్కు ప్ో వుచుంటినని చ్ెప్పను. బాబా యిటానెను. "తొందర్ ప్డవదుా . కొంచ్ెమాగ్ుము. సంత్ సంగ్త్త యటలండనిముు. ప్లెా విడలచి బయటకు ప్ో వలదు." అత్ని యాత్ుర్త్ను జూచి "మాధవరావు ద్ేశ్ప్ాండేనయిన వెంట ద్ీసికొని ప్ ము"ని బాబా యాజాా ప్ించ్ెను. ద్ీనిని లెకక చ్ేయక తాతాా వెంటనే టాంగాను వద్రలెను. రండు గ్ుర్ీములలో నొకటి కొీత్తద్ర; మక్కలి చుర్ుకైనద్ర. అద్ర ర్ూ.300ల విలువ జవయును. సావుల్ బావి ద్ాటిన వెంటనే అద్ర వడలగా ప్ర్ుగతెతను. కొంత్దూర్ము ప్ో యిన ప్ిముట కాలు బెణిక్ యద్ర కూలబడెను. తాతాాకు ప్దాద్ెబు త్గ్ులలేదు. కాని త్లిా ప్రరమగ్ల బాబా యాజాను జాప్ితక్ ద్ెచుచకొనెను. ఇంకొకప్ుపడు కోలాా ర్ు గాీ మమునకు ప్ో వునప్ుడు బాబా యాజాను వాత్తరవక్ంచి టాంగాలో ప్ో యి ప్రమాదమును ప్ంద్ెను.

Pages Overview