Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

347 దురాలోచలనే ఒడుే ను తాకుచు ధ్ెైర్ామను చ్ెటాను కూడ విర్ుగ్గొటలట చుండును. అహంకార్మనే గాలి తీవరముగా వీచి మహాసముదరమును కలోా లప్ర్చును. కోప్ము, అసూయలను మొసళ్ళా నిర్ుయముగా సంచరించును. అచట నేను, నాద్ర యను సుడలగ్ుండములును, ఇత్ర్ సంశ్యములును గిర్ుీ న త్తర్ుగ్ుచుండును. ప్ర్నింద, అసూయ, ఓర్ేలేనిత్నము అను చ్ేప్ లచట ఆడుచుండును. ఈ మహాసముదరము భయంకర్మెైనప్పటిక్ సాయి సదుగ ర్ువు ద్ానిక్ అగ్సుత యనివంటి వాడు (నాశ్నముచ్ేయువాడు). సాయిభకుత లకు ద్ానివలా భయమేమయుండదు. ఈమహాసముదరమును ద్ాటలటకు మన సదుగ ర్ువు నావవంటి వార్ు. వార్ు మనలను సుర్క్షలత్ముగ్ ద్ాటించ్ెదర్ు. పార రథన మనమప్ుపడు సాయిబాబాకు సాషాట ంగ్నమసాకర్ము చ్ేసి వారి ప్ాదములు బటలట కొని సర్ేజనులకొర్కు ఈ క్ీంద్ర ప్ార ర్థనము చ్ేసదము. మా మనసుస అటలనిటల సంచ్ార్ము చ్ేయకుండు గాక. నీవు దప్ప మరవమయు కోర్కుండు గాక. ఈ సత్ చరిత్రము ప్రత్త గ్ృహమందుండు గాక. ద్ీనిని ప్రత్తనిత్ాము ప్ారాయణ చ్ేసద్ెముగాక. ఎవర్యితే ద్ీనిని నిత్ాము ప్ారాయణ చ్ేసదరో వారి యాప్దలు తొలగిప్ో వుగాక. ఫలశుీ తి ఈ గ్ీంథమును ప్ారాయణ చ్ేసినచ్ో గ్లుగ్ు ఫలిత్మునుగ్ూరిచ కొంచ్ెము చ్ెప్ుపదుము. ప్విత్రగోద్ావరిలో సాానము చ్ేసి, షిరిడీలో సమాధ్రని దరిశంచి, సాయి సత్ చరిత్రము ప్ారాయణ చ్ేయుటకు ప్ార ర్ంభింప్ుము. నీ విటలా చ్ేసినచ్ో నీకుండు ముప్రపటల కషటములు తొలగిప్ో వును. శ్రీ సాయి కథలను అలవోకగా వినాను ఆధ్ాాత్తుక జీవిత్మునందు శ్ీదధకలుగ్ును. ఇంకను ఈ చరిత్రమును ప్రరమతో ప్ారాయణ చ్ేయు చునాచ్ో నీ ప్ాప్ములనిాయు నశించును. జననమర్ణములనే చకీమునుండల త్ప్ిపంచుకొనవలెననాచ్ో సాయికథలను చదువుము. వాని నెలాప్ుపడు జాప్ితయందుంచుకొనుము, వారి ప్ాదములనే యాశ్ీయింప్ుము; వానినే భక్తతో ప్ూజ్జంప్ుము. సాయికథలనే సముదరములో మునిగి వానిని ఇత్ర్ులకు చ్ెప్ిపనచ్ో నందు కొీత్తసంగ్త్ులను గ్ీహించగ్లవు. వినువారిని ప్ాప్ములనుండల ర్క్షలంచగ్లవు. శ్రీ సాయి సగ్ుణసేర్ూప్ుమునే ధ్ాానించినచ్ో కీమముగా నద్ర నిష్రమంచి ఆత్ుసాక్షాతాకర్మునకు ద్ారి చూప్ును. ఆత్ుసాక్షాతాకర్మును ప్ందుట బహుకషటము. కాని నీవు సాయి సగ్ుణసేర్ూప్ముద్ాేరా ప్ో యినచ్ో నీప్రగ్త్త సులభమగ్ును. భకుత డు వారిని సర్ేసాశ్ర్ణాగ్త్త వేడలనచ్ో నత్డు 'తాను' అనుద్ానిని ప్ో గొటలట కొని నద్ర సముదరములో గ్లియునటలా భగ్వంత్ునిలో ఐకామగ్ును. మూడలంటిలో ననగా జాగ్ీత్ సేప్ా సుషుప్తయవసథలలో నేదయిన యొకక యవసథలో వారియందు లీనమయినచ్ో సంసార్బంధమునుండల త్ప్ుపకొందువు. సాానము చ్ేసిన ప్ిముట

Pages Overview