Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

283 శుభసమయమా యని శాామా యడుగ్గా, బాబా సముత్తంచుటచ్ే శాామా కొబురికాయ తెచిచ ప్గ్ులగొటిట ప్నిని ప్ార ర్ంభించిరి. కొద్రా కాలములో ప్ని ప్ూరిత యాయిెను. ముర్ళీథర్ విగ్ీహము త్యార్ు చ్ేయుట కాజాా ప్ించిరి. అద్ర త్యార్ు కాకమునుప్ర కొీత్త సంగ్త్త జరిగను. బాబాకు తీవరమెైన జేర్ము వచ్ెచను. వార్ు కాయమును విడుచుటకు సిదధముగా నుండలరి. బాప్ుసాహెబు మక్కలి విచ్ార్గ్ీసుత డాయిెను; నిరాశ్ప్డెను. బాబా సమాధ్ర చ్ెంద్రనచ్ో, త్న వాడా బాబా ప్ాదములచ్ే ప్విత్రము కాదనియు, తాను మదుప్ు ప్టిటన లక్షర్ూప్ాయలు వార్థమగ్ుననియు చింత్తంచ్ెను. కాని బాబా సమాధ్ర చ్ెందకముందు “ననుా రాత్త మంద్రర్ములో నుంచుడు.” అనాటిట ప్లుకు బాప్ుసాహెబు కవగాక యందరికీ ఊర్ట కలిగించ్ెను. సకాలమున బాబా ప్విత్ర శ్రీర్ము మధామంద్రర్ములో బెటిట సమాధ్ర చ్ేసిరి. ఇటలా ముర్ళీధర్ కొర్కు నిర్ణయించిన సథలమునందు బాబాను సమాధ్రచ్ేయుటచ్ే బాబాయిే ముర్ళీధర్ుడనియు, బుటీట వాడాయిే సమాధ్ర మంద్రర్మనియు అర్థము గ్ీహించవలెను. వారి విచత్రజీవిత్ము లోత్ును కనుగొన శ్కాము గాదు. తాను కటిటంచిన వాడాలో బాబా ప్విత్రశ్రీర్ము సమాధ్ర యగ్ుటచ్ే బాప్ుసాహెబ్ బుటీట మగ్ుల ధనుాడు, అదృషటశాలి. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ముప్పద్రతొముదవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview