Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

77 ఐరోపాదేశ్పు ప్దామనిషి బ ంబాయనుండల ఐరోప్ాద్ేశ్ప్ు ప్దామనిషి యొకడు షిరిడీ వచ్ెచను, నానా సాహెబు చ్ాంద్ోర్కర్ు వదానుంచి త్ననుగ్ూరిచ బాబాకు ఒక లేఖ్ను తీసికొని యిేద్ో ఉద్ేాశ్ముతో షిరిడీక్ వచ్ెచను. అత్నిక్ ఒక గ్ుడార్ములో సుఖ్మెైన బస యిేర్పర్చిరి. అత్డు బాబా ప్ాదములకు నమసకరించి వారిచ్ేత్తని ముద్రాడవలెనని మూడుసార్ులు మసతదులో ప్రవేశించ యత్తాంచ్ెను. కాని బాబా అత్నిని నిషరధ్రంచ్ెను. క్ీంద బహిర్ంగావర్ణములో కూర్ుచండలయిే దరిశంచవలెననిరి. అత్డు త్నకు జరిగిన మరాాదకు అసంత్ుషిటప్డల వెంటనే షిరిడీ విడువవలెనని నిశ్చయించ్ెను. బాబా సలవు ప్ందుటకు వచ్ెచను. తొందర్ప్డక మర్ుసటి ద్రనము ప్ ముని బాబా చ్ెప్పను. త్క్కనవార్ు కూడ అటానే సలహా ఇచిచరి. వారి సలహాలకు వాత్తరవకముగా అత్డు టాంగాలో బయలుద్ేరను. ప్రప్రథమమున గ్ుర్ీములు బాగ్ుగ్నే ప్ర్ుగత్తతనవి. సావుల్ బావి ద్ాటిన వంటనే యొక తొరకుకడుబండల ఎదుర్ు వచ్ెచను. ద్ానిని జూచి గ్ుఱ్ఱములు బెద్రరి త్ేర్గా ప్ర్ుగిడ సాగను. టాంగా త్లక్ీందులయిెాను. ప్దామనిషి క్ీందబడల కొంత్ దూర్ము ఈడేబడెను. ఫలిత్ముగా గాయములను బాగ్ు చ్ేసికొనుటకై కోప్ర్ గాం ఆసుప్త్తరలో ప్డలయుండెను. ఇటలవంటి అనేక సంఘటనల మూలమున బాబా యాజాను ధ్రకకరించువార్ు ప్రమాదముల ప్ాలగ్ుదుర్నియు బాబా యాజాా నుసార్ము ప్ో వువార్ు సుర్క్షలత్ముగా ప్ వుదుర్నియు జనులు గ్ీహించిరి. భిక్షయొకక యావశ్ాకత బాబాయిే భగ్వంత్ుడయినచ్ో వారి భిక్షాటనముచ్ే జీవిత్మంత్యు గ్డుప్నేల? యను సంద్రయము చ్ాలామంద్రక్ కలుగ్వచుచను. ఈ ప్రశ్ాకు రండు దృకోకణములతో సమాధ్ానము చ్ెప్పవచుచను. (1) భిక్షాటనముచ్ేసి, జీవించుట కవరిక్ హకుక కలదు? (2) ప్ంచసూనములు, వానిని ప్ో గొటలట కొను మార్గమేద్ర? యను ప్రశ్ాలకు సమాధ్ానము చ్ెప్ప వచుచను. సంతానము, ధనము, కీరిత సంప్ాద్రంచుటయం ద్ాప్రక్ష వదలుకొని సనాసించువార్ు భిక్షాటనముచ్ే జీవింప్వచుచనని మన శాసతిములు ఘోషించుచునావి. వార్ు ఇంటివదా వంట ప్రయత్ాములు చ్ేసికొని, త్తనలేర్ు. వారిక్ భోజనము ప్టలట బాధాత్ గ్ృహసుథ లప్ై గ్లదు. సాయిబాబా గ్ృహసుథ డు కాడు; వానప్రసుథ డు కూడ కాడు. వార్సులిత్ బరహుచ్ార్ులు. బాలామునుంచి బరహుచర్ామునే అవలంబించుచుండలరి. ఈ జగ్త్ుత వారి గ్ృహమని వారి నముకము. ఈ జగ్త్ుత నకు వార్ు కార్ణభూత్ులు. వారిప్ై జగ్త్ుత ఆధ్ార్ప్డలయునాద్ర. వార్ు ప్ర్బరహుసేర్ూప్ులు. కాబటిట వారిక్ భిక్షాటనము చ్ేయు హకుక సంప్ూర్ణముగా కలదు.

Pages Overview