Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

190 అత్డు బాబా భకుత డు. అత్డు అంబాడేకర్ ను బిలచి అకకల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చద్రవిత్తవా? యని యడుగ్ుచు ప్ుసతకము నిచ్ెచను. అంబాడేకర్ ద్ానిని తీసుకొని చదువనెంచ్ెను. ప్ుసతకము తెర్చుసరిక్ ఈ కథ వచ్ెచను. "అకకల్ కోట కర్ మహారాజు గారి కాలములో ఒక భకుత డు బాగ్ుకానటిట ద్ీర్ారోగ్ముచ్ే బాధ ప్డుచుండెను. బాధను సహించలేక నిరాశ్జంద్ర బావిలో దుమకను. వెంటనే మహారాజు వచిచ వానిని బావిలోనుంచి బయటకు ద్ీసి యిటానెను. "గ్త్జను ప్ాప్ప్ుణాములను నీవు అనుభవించక తీర్దు. నీ యనుభవము ప్ూరిత కాకునాచ్ో ప్ార ణతాాగ్ము నీకు తోడపడదు. నీవింకొక జనుమెత్తత, బాధ యనుభవించవలెను. చచుచటకు ముందు కొంత్కాల మేల నీకర్ు ననుభవించరాదు? గ్త్ జనుముల ప్ాప్ముల నేల త్ుడలచివేయ రాదు? ద్ానిని శాశ్ేత్ముగా ప్ో వునటలా జవయుము." సమయోచిత్మెైన ఈ కథను చద్రవి, అంబాడేకర్ మగ్ుల నాశ్చర్ాప్డెను. వాని మనసుస కర్గను. బాబా సలహా యిాప్రకార్ముగా లభింప్నిచ్ో వాడు చచిచయిే యుండును. బాబా సర్ేజాత్ేమును, దయాళ్ళత్ేమును జూచి అంబాడేకర్ుకు బాబా యందు నముకము బలప్డల అత్నిక్గ్ల భక్త దృఢమయిెాను. అత్ని త్ండలర అకకల్ కోట్ కర్ మహారాజు భకుత డు. కాన కొడుకుకూడ త్ండలరవలె భకుత డు కావలెనని బాబా కోరిక. అత్డు బాబా యాశ్రర్ేచనమును ప్ంద్ెను. వాని శరీయసుస వృద్రధప్ంద్ెను. జోాత్తషాము చద్రవి అందులో ప్ార వీణాము సంప్ాద్రంచి ద్ానిద్ాారా త్న ప్రిసిథత్త బాగ్ుచ్ేసికొనెను. కావలసినంత్ ధనమును సంప్ాద్రంచుకొనగ్లిగను. మగ్త్ జీవిత్మంత్యు సుఖ్ముగా గ్డలప్ను. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ఇర్ువద్రయార్వ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview