Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

20 కలరా త్గగను. గాీ మములోని ప్రజలందర్ు ఆనంద్రంచిరి. ఇదంత్యు వినిన నాకు మక్కలి సంత్సము కలిగను. ద్ీని గ్ూడార్ధమును తెలిసికొన కుత్తహలము కలిగను. గోధుమప్ిండలక్ కలరా జాడామునకు సంబంధమేమ? ఈ రండలంటిక్ గ్ల కార్ాకార్ణ సంబంధమేమ? ఒకటి ఇంకొకద్ానినెటలా శాంత్తంప్జవసను? ఇదంత్యు అగోచర్ముగా తోచ్ెను. అందుచ్ే నేను త్ప్పక యిా విషయమును గ్ూరిచ వార సి బాబా లీలలను మనసారా ప్ాడుకొనవలయునని నిశ్చయించుకొంటిని. ఈ లీలలను జూచి యిటలా భావించుకొని హృదయానందప్ూరిత్ుడనయిత్తని. ఈ ప్రకార్ముగా బాబా సత్చరిత్రను వార యుటకు ప్రరరవప్ింప్బడలత్తని. అటేా బాబా కృప్ాకటాక్షములచ్ే ఆశ్రరాేదములచ్ే గ్ీంధము నిరిేఘాముగ్ను, జయప్రదముగ్ను ప్ూరితయిెైనద్ర. తిరగలి విసురుట – దాని వేదాెంత తత్వము త్తర్ుగ్లి విసర్ుటను గ్ూరిచ షిరిడీ ప్రజలనుకొనురీత్తయిే కాక ద్ానిలో వేద్ాంత్ భావము కూడ కలదు. సాయిబాబా షిరిడీ యందు షుమార్ు 60 ఏండుా నివసించ్ెను. ఈ కాలమంత్యు వార్ు త్తర్ుగ్లి విసర్ుచునే యుండురి! నిత్ాము వార్ు విసర్ునద్ర గోధుమలు కావు, భకుత ల యొకక ప్ాప్ములు, మనోవిచ్ార్ములు మొదలగ్ునవి. త్తర్ుగ్లి యొకక క్ీంద్రరాయి కర్ు; మీద్రరాయి భక్త; చ్ేత్తలో ప్టలట కొనిన ప్ిడల జాా నము. జాా నోదయమునకు గాని, ఆత్ుసాక్షాతాకర్మునకు గాని మొటటమొదట ప్ాప్ములను, కోరికలను త్ుడలచి వేయవలయును. అటలప్ిముట త్తరగ్ుణరాహిత్ాము ప్ందవలెను. అహంకార్మును చంప్ుకొనవలయును. ఇద్ర వినగ్నే కబీర్ు కథ జాప్ితక్ వచుచను. ఒకనాడు సతతి యొకతె త్తర్ుగ్లిలో ధ్ానామును వేసి విసర్ుచుండెను. ద్ానిని చూచి కబీర్ు యిేడేసాగను. నిప్త్తనిర్ంజనుడను యొక సాధుప్ుంగ్వుడద్ర చూచి కార్ణమడుగ్గా కబీర్ు ఇటలా జవాబిచ్ెచను: “నేను కూడ ఆ ధ్ానామువలె ప్రప్ంచమను త్తర్ుగ్లిలో విసర్బడెదను కద్ా?” ద్ానిక్ నిప్త్తనిర్ంజనుడలటలా బదులు చ్ెప్పను: “భయములేదు! త్తర్ుగ్లిప్ిడలని గ్టిటగా ప్టలట కొనుము. అనగా జాా నమును విడువకుము. నేనెటలా గ్టిటగా ప్టిటయునాానో నీవును అటేా చ్ేయుము. మనసుసను కవంద్ీరకరించుము. దూర్ముగా ప్ో నీయకుము. అంత్రాత్ును జూచుటకు దృషిటని అంత్ర్ుుఖ్ముగానిముు. నీవు త్ప్పక ర్క్షలంప్బడెదవు.”

Pages Overview