Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

93 యాసనము. మనకోరికలనిాయు నిర్సించుటయిే సంకలపము (ప్ూజ ప్ార ర్ంభించి ప్ూరితచ్ేసదమను మనో నిశ్చయము). కొందర్ు సాయిబాబా భగ్వదుకుత డనెదర్ు. కొందర్ు మహాభాగ్వత్ు డందుర్ు. కాని మాకు బాబా భగ్వంత్ుని యవతార్మే. వార్ు త్ప్ుప చ్ేసినవారిని క్షమంచువార్ు. ఎనాడు కోప్ించువార్ు కార్ు. సూటిగ్ను, నెముద్రగ్ను, ఓర్ుపకలిగి, సంత్ుషిటగ్ నుండువార్ు. శ్రీ సాయిబాబా యాకార్ముతోనునాప్పటిక్ నిరాకార్సేర్ూప్ులు. వారలాప్ుపడు ఉద్ేరకము, అభిమానము లేకుండ నిత్ాముకుత లుగా నుండువార్ు. గ్ంగానద్ర సముదరమునకు ప్ో వు మార్గమందు వేడలచ్ే బాధప్డు జీవులకు చలాదనము కలుగ్జవయుచు చ్ెటాకు చ్ేమలకు జీవకళ్ నిచుచచు ననేకుల ద్ాహమును తీర్ుచచునాద్ర. అటానే సాయివంటి యోగ్ులు త్మ జీవనము తాము గ్డప్ుచు త్క్కనవార్ందరిక్ సుఖ్మును ఓర్ుపను ప్రసాద్రంచుచునాార్ు. భగ్వద్ీగత్యందు శ్రీ కృషుణ డు యోగి త్న యాత్ుయనియు, జీవత్్రత్తమయనియు, తానే వార్నియు, వారవ తాననియు నుడలవియునాాడు. వరిణంప్ నలవికాని యా సత్తచద్ానంద సేర్ూప్మే షిరిడీలో సాయిర్ూప్ముగా నవత్రించ్ెను. శుీ త్ులు బరహుమును ఆనందసేర్ూప్ముగా వరిణంచుచునావి (తెైత్తరీయ ఉప్నిషత్ుత ). ఈ సంగ్త్త ప్రత్తరోజు ప్ుసతకములందు చదువుచునాాము. కాని భకుత లు ఈ ప్ర్బరహుసేర్ూప్మును షిరిడీలో అనుభవించిరి. సర్ేమునకు ఆధ్ార్భూత్మగ్ు బాబా యిెవరిని యాశ్ీయించి యుండలేదు. వారి యాసనము కొర్కు గోనెసంచి నుప్యోగించిరి. వారి భకుత లు ద్ానిప్ై చినాప్ర్ుప్ు వేసి వీప్ు ఆనుకొనుటకు చినా బాలేసును సమకూరిచరి. బాబా త్న భకుత ల యభిప్ార యము నెర్వేర్ుచను. వారి యిషాట నుసార్ము త్నను ప్ూజ్జంచుట కటిట యభాంత్ర్ము జూప్కుండెను. కొందర్ు చ్ామర్ముల తోను, విసనకఱ్ఱలతోను విసర్ుచుండలరి. కొందర్ు సంగీత్ వాదాములను మోర గించుచుండలరి. కొందర్ు వారి చ్ేత్ులను ప్ాదములను కడుగ్ుచుండలరి. కొందర్ు వారిక్ చందనము, అత్తర్ు ప్ూయుచుండలరి. కొందర్ు తాంబూలములు సమరిపంచుచుండలరి. కొందర్ు నెైవేదాము సమరిపంచుచుండలరి. షిరిడీలో నివసించునటలా గానిపంచినప్పటిక్ వార్ు సరాేంత్రాామ; ఎకకడ జూచినను వారవ యుండువార్ు. వారి భకుత లు బాబా యొకక సరాేంత్రాామత్ేము ప్రత్తరోజు అనుభవించుచుండెడలవార్ు. సరాేంత్రాామయగ్ు ఈ సదుగ ర్ువుకు మా వినమర సాషాట ంగ్నమసాకర్ములు.

Pages Overview