Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

25 నేనే వార సికొందును. నా కథలు బో ధలు వినా భకుత లకు భక్త విశాేసములు కుదుర్ును. వార్ు ఆత్ుసాక్షాతాకర్మును బరహాునందమును ప్ంద్ెదర్ు. నీకు తోచినద్ానినే నీవు నిరాథ ర్ణ చ్ేయుటకు ప్రయత్తాంచకుము. ఇత్ర్ుల యభిప్ార యములను కొటిటవేయుటకు ప్రయత్తాంచకుము. ఏ విషయముప్ైనెైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు." వివాదమనగ్నే ననుా హేమడ్ ప్ంత్ు అని ప్ిలుచటకు కార్ణమేమో మీకు చ్ెప్పదనను వాగాా నము జాప్ితక్ వచిచనద్ర. ద్ానినే మీకు చ్ెప్పబో వుచునాాను. కాకా సాహెబు ద్ీక్షలత్, నానా సాహెబు చ్ాంద్ోర్కర్ులతో నే నెకుకవ సరాహముతో నుంటిని. వార్ు ననుా షిరిడీ ప్ో యి బాబా దర్శనము చ్ేయుమని బలవంత్ము చ్ేసిరి. అటేా చ్ేసదనని వారిక్ నేను వాగాా నము చ్ేసిత్తని. ఈ మధా నేద్ో జరిగినద్ర. అద్ర నా షిరిడీ ప్రయాణమున కడుే ప్డలనద్ర. లొనావాా లో నునా నా సాహిత్ుని కొడుకు జబుుప్డెను. నా సరాహిత్ుడు మందులు, మంత్రములనిాయు నుప్యోగించ్ెను గాని నిషఫలమయిెాను. జేర్ము త్గ్గలేదు. త్ుదకు వాని గ్ుర్ువును ప్ిలిప్ించి ప్రకకన కూర్ుచండబెటలట కొనెను. కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగ్త్త విని "నా సరాహిత్ుని కుమార్ుని ర్క్షలంచలేనటిట గ్ుర్ువుయొకక ప్రయోజనమేమ? గ్ుర్ువు మనకు ఏమ సహాయము చ్ేయలేనప్ుపడు నేను షిరిడీ యిేల ప్ో వలెను?" అని భావించి షిరిడీ ప్రయాణమును ఆప్ిత్తని. కాని కానునాద్ర కాక మానదు. అద్ర ఈ క్ీంద్ర విధముగా జరిగను. నానాసాహెబు చ్ాంద్ోర్కర్ ప్ార ంత్ ఉద్ోాగి, వసాయిాక్ ప్ో వు చుండెను. ఠాణానుండల ద్ాదర్ుకు వచిచ యచచట వసాయిా ప్ో వు బండల కొర్కు కనిప్టలట కొని యుండెను. ఈ లోగా బాంద్ార లోకల్ బండల వచ్ెచను. ద్ానిలో కూరొచని బాంద్ార వచిచ ననుా ప్ిలిప్ించి షిరిడీ ప్రయాణమును వాయిద్ా వేయుటవలా నాప్ై కోప్ించ్ెను. నానా చ్ెప్ిపనద్ర, వినోదముగ్ను సముత్ముగాను ఉండెను. అందుచ్ే నా రాత్తరయిే షిరిడీప్ో వ నిశ్చయించిత్తని. సామానులను కటలట కొని షిరిడీ బయలుద్ేరిత్తని. ద్ాదర్ు వెళ్ళళ యచచట మనాాడ్ మెయిలుకొర్కు వేచి యుంటిని. బండల బయలుద్ేర్ునప్ుపడు నేను కూరొచనిన ప్టెటలోనిక్ సాయిబ కడు తొందర్గా వచిచ నా వసుత వులనిాయు జూచి యిెకకడకు ప్ో వుచుంటివని ననుా ప్రశిాంచ్ెను. నా యా లోచన వారిక్ చ్ెప్ిపత్తని. వెంటనే బో రీ బందర్ు సరటషనుకు బో వలయునని నాకు సలహా చ్ెప్పను. ఎందుకనగా మనాుడు ప్ో వుబండల

Pages Overview