Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

275 ప్ర్మానాము మొదలగ్ునవనిాయు ఒకకద్ానిలో వేసి బాబా ముందుంచువార్ు. బాబా ద్ీనిని ద్ేవునకు సమరిపంచి, ప్ావన మొనర్ుచచుండెను. అందులో కొంత్భాగ్ము బయట కనిప్టలట కొని యునా వారిక్ ప్ంచి త్క్కనద్ర బాబాకు అటలనిటల రండు వర్ుసలలో కూర్ుచండలన భకుత లు సంత్ృప్ితగా త్తనుచుండలరి. శాామ, నానాసాహెబు నిమొంకర్ వడలేంచువార్ు. వచిచనవారి సౌకర్ాములను వీర్ు చూచువార్ు. వారాప్ని అత్తజాగ్ీత్తగాను, ఇషటముగాను చ్ేయుచుండలరి. త్తను ప్రత్తరవణువు కూడ త్ృప్ితయు, సత్ుత వయు కలుగ్జవయుచుండెను. అద్ర యటిట ర్ుచి, ప్రరమ, శ్క్త గ్లిగిన యాహార్ము. అద్ర సద్ా శుభరమెైనద్ర, ప్విత్రమెైనద్ర. ఒక గినెాడు మజ్జిగ ఒకనాడు హేమాడ్ ప్ంత్ు మసతదులో నందరితో కడుప్ునిండ త్తనెను. అటిటసమయమున బాబా అత్నికొక గినెాడు మజ్జిగ్ తార గ్ుమని యిచ్ెచను. అద్ర తెలాగా చూచుట క్ంప్ుగా నుండెను. కాని యత్ని కడుప్ులో ఖ్ాళీ లేనటలా ండెను. కొంచ్ెము ప్తలచగా అద్ర మక్కలి ర్ుచిగానుండెను. అత్ని గ్ుంజాటనము గ్నిప్టిట బాబా యత్నితో నిటానెను. “ద్ాని నంత్యు తార గ్ుము. నీక్కమీదట ఇటిట యవకాశ్ము ద్ర్కదు”. అత్డు వెంటనే ద్ాని నంత్యు తార గను. బాబా ప్లుకులు సత్ామయిెాను. ఏలన త్ేర్లో బాబా సమాధ్ర చ్ెంద్రరి. చదువర్ులారా! హేమాడ్ ప్ంత్ుకు మనము నిజముగా నమసకరించవలెను. అత్డు గినెాడు మజ్జిగ్ను ప్రసాదముగా తార గను. కాని మనకు కావలసినంత్ యమృత్మును బాబా లీలల ర్ూప్ముగా నిచ్ెచను. మనము ఈ యమృత్ము గినెాలతో తార గి సంత్ుషిటచ్ెంద్ర యానంద్రంచ్ెదముగాక. ఓం నమోోః శ్రీ సాయినాథాయ శాంత్తోః శాంత్తోః శాంత్తోః ముప్పద్రయిెనిమదవ అధ్ాాయము సంప్ూర్ణము.

Pages Overview