Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

272 వందమందక్ సరిప్ో వునద్ర. రండవద్ర చినాద్ర 50 మంద్రక్ మాత్రము సరిప్ో వునద్ర. ఒకొకకకప్ుపడు చకకర్ప్ంగ్లి వండేవార్ు. మరొకప్ుపడు మాంసప్ు ప్ లావ్ వండెడలవార్ు. ఒకొకకకప్ుపడు ప్ప్ుపచ్ా ర్ుడుకునప్ుపడు గోధుమప్ిండల బిళ్ళల నందులోనిక్ వద్రలేవార్ు. మసాలా వసుత వులను చకకగా నూరి ద్ానిని వంటప్ాత్రలో వేసరవార్ు. ప్ద్ార్థములు చ్ాలా ర్ుచిగా నుండుట కంత్ శ్ీమ తీసికొనవలెనో అంత్ శ్ీమను ప్డుచుండెడలవార్ు. అప్ుపడప్ుపడు అంబలి వండెడలవార్ు. అనగా జొనాప్ిండలని నీళ్ళలో నుడకబెటిట ద్ానిని మజ్జిగ్లో కలుప్ుచుండెడలవార్ు. భోజనప్ద్ార్థములతో ఈ అంబలినికూడ అందరిక్ కొంచ్ెము కొంచ్ెముగా ప్టెటడలవార్ు. అనాము సరిగా నుడలక్నద్ో లేద్ో యని ప్రీక్షలంచుటకు బాబా త్న కఫినీ ప్ైకత్తత చ్ేత్తని నిర్ుయముగా మర్ుగ్ుచునా ద్ేక్సాలో బెటిట కలుప్ుచుండేవార్ు. వారి ముఖ్మునందు భయచిహాములు గాని చ్ేయి కాలునటలా గాని కనిప్ించ్ెడలద్ర కాదు. వంట ప్ూరిత కాగానే, బాబా ఆ ప్ాత్రలను మసతదులోనిక్ ద్ెచిచ, మౌలీేచ్ే ఆర్గింప్ు ప్టిటంచ్ేవార్ు. మొటటమొదట కొంత్ మహాళాసప్త్తక్, తాతాాకు ప్రసాదర్ూప్ముగ్ ప్ంప్ించిన ప్ిముట మగ్త్ద్ానిని బీదవాండరకు ద్రకుకలేనివారిక్ సంత్ృప్ితగా బెటలట చుండలరి. బాబా సేయముగా త్న చ్ేత్ులతో త్యార్ుచ్ేసి సేయముగా వడలేంచగా భోజనము చ్ేసినవార్ు నిజముగా ఎంతో ప్ుణాాత్ుులు, అదృషటవంత్ులయి యుండవలెను. బాబా త్న భకుత లందరిక్ శాకాహార్ము మాంసాహార్ మొకవరీత్తగా బెటలట చుండెనా యని ఎవరికైన సంద్ేహము కలుగ్వచుచను. ద్ీని జవాబు సులభము, సామానామెైనద్ర. ఎవర్ు మాంసాహార్ులో అటిటవార్కవ ఆ వంట ప్ాత్రలోనిద్ర ప్టెటడలవార్ు. మాంసాహార్ులు కానివారి నా ప్ాత్రను గ్ూడ ముటటనీయలేదు. వారి మనసులో ద్ీనిని త్తనుటకు కోరిక కూడ కలుగ్ నిచ్ెచడలవార్ు కార్ు. గ్ుర్ువుగారవద్ెైనా ఇచిచనప్ుపడు ద్ానిని త్తనవచుచనా లేద్ా యని యోచించు శిషుాడు నర్కమునకు ప్ో వునను ర్ూఢల కలదు. ద్ీనిని శిషుాలు బాగా గ్ీహించి నెర్వేర్ుచచుండలరో లేద్ో చూచూటకు బాబా యిెకొకకకప్ుపడు ప్రీక్షలంచుచుండెడలవార్ు. ద్ీనికొక ఉద్ాహర్ణము. ఒక ఏకాదశినాడు ద్ాద్ా కవలకర్ుకు కొనిా ర్ూప్ాయలిచిచ కొరాలాుకు ప్ో యి మాంసమును కొని తెమునెను. ఇత్డు సనాత్నాచ్ార్ ప్రాయణుడగ్ు బార హుణుడును ఆచ్ార్వంత్ుడును. సదుగ ర్ువుకు ధనము, ధ్ానాము, వసతిములు మొదలగ్ునవి ఇచుచట చ్ాలదనియు, కావలసినద్ర అక్షరాల గ్ుర్ువు ఆజాను ప్ాటించుటే యనియు గ్ుర్ువు ఆజాా నుసార్ము నెర్వేర్ుచటయిే యనియు, ఇద్రయిే నిజమెైన దక్షలణ

Pages Overview