Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

287 1917వ సంవత్సర్ము హో ళీ ప్ండుగ్నాడు వేకువజామున హేమాడ్ ప్ంత్ు కొక దృశ్ాము కనిప్ించ్ెను. చకకని దుసుత లు ధరించిన సనాాసివలె బాబా గానిపంచి, నిదరనుండల లేప్ి ఆనాడు భోజనమునకు వారింటిక్ వచ్ెచదనని చ్ెప్పను. ఇటలా త్నను నిదరనుండల లేప్ినద్ర కూడ కలలోని భాగ్మే. నిజముగా లేచి చూచుసరిక్ సనాాసిగాని, బాబా గాని కనిప్ించలేదు. సేప్ామును బాగ్ుగా గ్ుర్ుత కు ద్ెచుచకొనగా సనాాసి చ్ెప్ిపన ప్రత్తమాట జాా ప్కమునకు వచ్ెచను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సర్ములనుండల యునాప్పటిక్, బాబా ధ్ాానము నెలాప్ుపడు చ్ేయుచునాప్పటిక్, బాబా త్న యింటిక్ వచిచ భోజనము చ్ేయునని అత్డనుకొనలేదు. బాబా మాటలకు మగ్ుల సంత్సించి త్న భార్ావదాకు బో యి ఒకసనాాసి భోజనమునకు వచుచను గాన, కొంచ్ెము బియాము ఎకుకవ ప్ో యవలెనని చ్ెప్పను. ఆద్ర హో ళీ ప్ండుగ్ద్రనము. వచుచవారవర్ని, ఎకకడనుండల వచుచచునాార్ని యామె యడలగను. ఆమె ననవసర్ముగా ప్డద్ారి ప్టిటంచక ఆమె యింకొక విధముగా భావింప్కుండునటలా , జరిగినద్ర జరిగినటలా గా చ్ెప్ప నెంచి, తాను గాంచిన సేప్ామును తెలియజవసను. షిరిడీలో మంచి మంచి ప్ిండలవంటలను విడలచి బాబా త్నవంటివా రింటిక్ బాంద్ార కు వచుచనాయని, యామెకు సంశ్యము కలిగను. అందులకు హేమాడ్ ప్ంత్ు బాబా సేయముగా రాకప్ో వచుచ, కాని ఎవరినెైన బంప్వచుచను కనుక కొంచ్ెము బియాము ఎకుకవ ప్ో సినచ్ో నషటము లేదనెను. మధ్ాాహాభోజనమునకై ప్రయత్ాము లనిాయు చ్ేసిరి. మటటమధ్ాాహామునకు సర్ేము సిదధమయిెాను. హో ళీ ప్ూజ ముగిసను. విసతళ్ళళ వేసిరి. ముగ్ుగ లు ప్టిటరి. భోజనమునకు రండు ప్ంకుత లు తీరిచరి, రండలంటిమధా నొక ప్తట బాబాకొర్కమరిచరి, గ్ృహములోని వార్ందర్ు కొడుకులు, మనుమలు, కొమారతలు, అలుా ళ్ళళ మొదలగ్ువార్ందర్ు వచిచ వారి వారి సథలముల నలంకరించిరి. వండలన ప్ద్ార్థములు వడలేంచిరి. అందర్ు అత్తథరకొర్కు కనిప్టలట కొనియుండలరి. 12 గ్ంటలు ద్ాటినప్పటిక్ ఎవర్ు రాలేదు. త్లుప్ు వేసి గొండెాము ప్టిటరి. అనాశుద్రధ యయిెాను, అనగా నెయిా వడలేంచిరి. భోజనము ప్ార ర్ంభించుట క్ద్ర యొక గ్ుర్ుత ; అగిాహో త్ుర నకు శ్రీకృషుణ నకు నెైవేదాము సమరిపంచిరి. అందర్ు భోజనము ప్ార ర్ంభింప్బో వుచుండగా, మేడ మెటాప్ై చప్ుపడు వినిప్ించ్ెను. హేమాడ్ ప్ంత్ు వెంటనే ప్ో యి త్లుప్ుతీయగా ఇదార్ు మనుషుాలచట నుండలరి. 1. అలీమహముద్, 2. మౌలానా ఇసుుముజాఫర్. ఆ యిర్ువుర్ు, వడేన మంత్యు ప్ూరితయిెై

Pages Overview