Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

191 ఓెం శ్రీ సాయిబాబా జీవిత చరితరము ఇరువదియిేడవ అధాాయము భ్ాగవతము విష్ుణ సహసరనామముల నిచిు అనుగీహిెంచుట 1. ద్ీక్షలత్ గారిక్ విఠల్ దర్శనము 2. గీతార్హసాము 3. ఖ్ాప్రవే దంప్త్ులు బాబా మత్గ్ీంథములను తాక్ ప్విత్రముచ్ేసి వానిని త్న భకుత లకు ప్ారాయణము కొర్కు ప్రసాద్రంచుట మొదలగ్ునవి యిా ఆధ్ాాయములో చ్ెప్ుపకొందుము. పరసా్ వన మానవుడు సముదరములో మునుగ్గానే, అనిా తీర్థములలోను ప్ుణానదులలోను సాానముచ్ేసిన ప్ుణాము లభించును. అటలలనే మానవుడు సదుగ ర్ుని ప్ాద్ార్విందముల నాశ్ీయింప్గ్నే, త్తరమూర్ుత లకు (బరహువిషుణ మహేశ్ేర్ులకు) నమసకరించిన ఫలముతోప్ాటల ప్ర్బరహుమునకు నమసకరించిన ఫలిత్ముకూడ లభించును. కోరికలను నెర్వేర్ుచ కలపత్ర్ువు, జాా నమునకు సముదరము, మనకు ఆత్ుసాక్షాతాకర్మును కలుగ్ జవయునటిట శ్రీ సాయిమహారాజునకు జయమగ్ు గాక. ఓ సాయిా! నీ కథలందు మాకు శ్ీదధను కలుగ్జవయుము. చ్ాత్కప్క్షల మేఘజలము తార గి యిెటలా సంత్సించునో, అటలలనే నీకథలను చదువువార్ును, వినువార్ును, మక్కలి ప్తరత్తతో వానిని గ్ీహింత్ుర్ుగాక. నీ కథలు విను నప్ుపడు వారిక్ వారి కుటలంబములకు సాత్తేకభావములు కలుగ్ునుగాక. వారి శ్రీర్ములు చ్ెమరించగాక; వారి నేత్రములు కనీాటిచ్ే నిండుగాక; వారి ప్ార ణములు సిథర్ప్డుగాక; వారి మనసుసలు ఏకాగ్ీమగ్ుగాక; వారిక్ గ్గ్ురాపటల కలుగ్ుగాక; వార్ు వెకుకచు ఏడలచ వణకదర్ుగాక; వారిలోగ్ల వెైషమాములు త్ర్త్మ భేదములు నిష్రమంచుగాక. ఇటలా జరిగినచ్ో, గ్ుర్ువుగారి కటాక్షము వారి ప్ైన ప్రసరించినదను కొనవలెను. ఈ

Pages Overview