Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

18 అటలప్ిముట వారి గోత్రఋషియగ్ు భర్ద్ాేజమునిని సురించ్ెను. అంతేగాక, యాజావలుకయడు, భృగ్ుడు, ప్రాశ్ర్ుడు, నార్దుడు, సనకసనందనాదులు, సనత్ుకమార్ుడు, శుకుడు, శౌనకుడు, విశాేమత్ుర డు, వసిషుు డు, వాలీుక్, వామద్ేవుడు, జైముని, వెైశ్ంప్ాయనుడు, నవయోగీందుర లు మొ||న ప్లువుర్ు మునులను, నివృత్తత, జాా నద్ేవు, సో ప్ాను, ముకాత బాయి, జనార్ధనుడు, ఏకనాథుడు, నామద్ేవుడు, త్ుకారామ్, కానాా , నర్హరి త్ద్రత్ర్ అరాేచీన యోగీశ్ేర్ులను కూడ ప్ార రిథంచ్ెను. త్ర్ువాత్ త్న ప్ితామహుడెైన సద్ాశివునకు, త్ండలర ర్ఘునాథునకు, కనాత్లిాక్, చినాత్నమునుండల ప్ంచి ప్దాచ్ేసిన మేనత్తకు, త్న జవాషు సో దర్ునకు నమసకరించ్ెను. అటలప్ైన ప్ాఠకులకు నమసకరించి, త్న గ్ీంథమును ఏకాగ్ీ చిత్తముతో ప్ారాయణ చ్ేయుడని ప్ార రిధంచ్ెను. చివర్గా త్న గ్ుర్ువు, దతాత వతార్మును అగ్ు శ్రీసాయిబాబాకు నమసకరించి, తాను వారిప్ై ప్ూరితగా నాధ్ార్ప్డల యునాానని చ్ెప్ుపచు, ఈ ప్రప్ంచము మథాయనియు, బరహుమే సత్ామనే అనుభవమును త్నకు కలిగించు శ్క్త వారికవ కలదని చ్ెప్ుపచు, నీ ప్రప్ంచములో నేయిే జీవులందు ప్ర్మాత్ుుడు నివసించుచునాాడో వార్లందరిక్ని నమసకరించ్ెను. ప్రాశ్ర్ుడు, వాాసుడు, శాండలలుాడు మొదలుగా గ్లవార్లు చ్ెప్ిపన భక్త మార్గములను ప్ గ్డల వరిణంచిన ప్ిముట, హేమాడ్ ప్ంత్ు ఈ క్ీంద్ర కథను చ్ెప్ుపటకు ప్ార ర్ంభించ్ెను. 1910 సం|| త్దుప్రి యొకనాటి ఉదయమున నేను షిరిడీ మసతదులో నునా శ్రీసాయిబాబా దర్శనము కొర్కు వెళ్ళళత్తని. అప్ుపడు జరిగిన ఈ క్ీంద్ర విషయమును గ్మనించి మక్కలి యాశ్చర్ాప్డలత్తని. బాబా ముఖ్ప్రక్షాళ్నము గావించుకొని గోధుమలు విసుర్ుటకు సంసిదుధ డగ్ుచుండెను. వార్ు నేలప్ై గోనె ప్ర్చి, ద్ానిప్ై త్తర్ుగ్లి యుంచిరి. చ్ేటలో కొనిా గోధుమలు ప్ో సికొని, కఫనీ (చ్ొకాక) చ్ేత్ులు ప్ైక్ మడచి, ప్ిడలకడు

Pages Overview