Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

186 నలంకరించి మన సర్ేమును వారిక్ సమరిపంత్ుముగాక. వేడలని తొలగించుటకు భక్తయనే చ్ామర్మును వీచ్ెదముగాక. అటిట యానందకర్మెైన ప్ూజ చ్ేసిన ప్ిముట ఇటలల ప్ార రిథంచ్ెదముగాక. "మా మనసుసను అంత్ర్ుుఖ్ము చ్ేయుము. ద్ానిని లోప్లివయిప్ు ప్ో వునటలల జవయుము. నితాానిత్ాములకు గ్ల తార్త్మామును ద్ెలిసికొను శ్క్త దయచ్ేయుము. ప్రప్ంచవసుత వులందు మాకు గ్ల యాసక్తని ప్ో గొటిట మాకు ఆత్ుసాక్షాతాకర్ము కలుగ్ునటలల చ్ేయుము. మేము మా శ్రీర్మును, ప్ార ణమును సర్ేమును నీకు సమరిపంచ్ెదము. సుఖ్ దుోఃఖ్ానుభవములు కలుగ్కుండునటలా మా నేత్రములు నీవిగా చ్ేయుము. మా శ్రీర్మును మనసుసను నీ సాేధ్ీన మందుంచుకొనుచు నీ యిషటము వచిచనటలల చ్ేయుము. మా చంచల మనసుస నీ ప్ాదముల చ్ెంత్ విశాీ ంత్త ప్ందుగాక.” ఇకనీ అధాాయములోని కథలవెైపు మరలుదము. భక్ పెంతు ఒకనాడు ప్ంత్ు అను భకుత డు, మరొక సదుగ ర్ుని శిషుాడు అదృషటవశ్మున షిరిడీక్ వచ్ెచను. అత్నిక్ షిరిడీ ప్ో వు ఇచఛలేకుండెను. కాని తానొకటి త్లచిన ద్ెైవమంకొకటి త్లచునందుర్ు. బి.వి & సి.ఐ రైలేేలో ప్ో వుచుండెను. అందులో అనేకులు సరాహిత్ులు, బంధువులు కలిసిరి. వార్ందర్ు షిరిడీక్ ప్ో వుచుండలరి. వార్ందర్ు త్మ వెంట ర్ముని కోర్గా వారిని కాదన లేకుండెను. వార్ు బ ంబాయిలో ద్రగిరి. ప్ంత్ు విరార్ లో ద్రగను. అచట త్న గ్ుర్ువును దరిశంచి, షిరిడీ ప్ో వుటకు అనుమత్త ప్ంద్ర, ఖ్ర్ుచల నిమత్తము డబుును కూర్ుచకొని యంద్రరితో కలసి షిరిడీక్ వచ్ెచను. ఉదయమే షిరిడీ చ్ేరిరి. 11 గ్ంటలకు మసతదుకు ప్ో యిరి. బాబా ప్ూజ కొర్కు చ్ేరిన భకుత ల గ్ుంప్ును జూచి యందర్ు సంత్సించిరి. కాని ప్ంత్ుకు మూర్ఛ వచిచ హఠాత్ుత గా క్ీంద ప్డెను. వార్ందర్ు భయప్డలరి. అత్నిక్ చ్ెైత్నాము కలిగించుటకు ప్రయత్తాంచిరి. బాబా కటాక్షముచ్ే అత్ని ముఖ్ముప్ై నీళ్ళళ చలాగా తెలివి వచ్ెచను. నిదరనుండల లేచిన వానివలె లేచి కూర్ుచండెను. సర్ేజుా డగ్ు బాబా, యింకొక గ్ుర్ువు తాలూకు శిషుాడని గ్ీహించి, నిర్ుయముగా నుండుమని ధ్ెైర్ాము చ్ెప్ుపచు త్న గ్ుర్ువునంద్ే భక్త నిలుచునటలల నీ క్ీంద్ర విధముగా బలికను.

Pages Overview