Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

160 ఈ లోప్ల బాలాసాహెబు త్తరిగి యాలోచించి శాామాను వెంట ర్మునెను. శాామా బాబావదా కవగి సలవు ప్ుచుచకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుద్ేరను. వార్ు రాత్తర 9గ్ంటలకు చిత్ళీ చ్ేరిరి. ఆంజనేయాలయములో బసచ్ేసిరి. కచ్ేరీలో ప్నిచ్ేయువారవర్ు రాలేదు; కావున నెముద్రగా నొకమూల కూరొచని మాటాా డుచుండలరి. చ్ాప్ప్ైని కూరొచని బాలాసాహెబు వారాత ప్త్తరక చదువుచుండెను. అత్డు ధరించిన అంగ్వసతిముప్ై నొక సర్పముండెను. ద్ాని నెవేర్ును చూడలేదు. అద్ర బుసకొటలట చు కదలుచుండెను. ఆ ధేని నౌకర్ు వినెను. అత్డక లాంత్ర్ు ద్ెచిచ, సర్పమును జూచి ప్ాముప్ామని యర్చ్ెను. బాలాసాహెబు భయప్డెను. వణుకుట ప్ార ర్ంభించ్ెను. శాామాకూడ ఆశ్చర్ాప్డెను. అందర్ు మెలాగా కటెటలను ద్ీసిరి. బాలాసాహెబు నడుమునుండల ప్ాము ద్రగ్ుటకు ప్ార ర్ంభించ్ెను. ద్ానిని కొటిట చంప్ివేసిరి. ఈ ప్రకార్ముగా బాబా ముందుగా హెచచరించి బాలాసాహెబును హానినుండల త్ప్ిపంచిరి. బాబాయందు బాలాసాహెబుకు గ్ల ప్రరమ దృఢమయిెాను. బాపుసాహేబు బుటీట నానా సాహెబు డెంగవా యను గొప్ప జోాత్తషుకడు, బాప్ూ సాహెబు బుటీట షిరిడీలో నుండునప్ుడు ఒకనా డలటానెను. “ఈ ద్రనము అశుభము. నీ ప్ార ణమునకు హాని కలదు.” ఇద్ర బాప్ు సాహెబును చలింప్జవసను. ఆయన యథాప్రకార్ము మసతదుకు రాగా బాబా బాప్ు సాహెబుతో నిటానియిె. “ఈ నానా యిేమనుచునాాడు? నీకు మర్ణమునాదని చ్ెప్ుపచునాాడు. సరవ, నీవు భయప్డనకకర్లేదు. వానిక్ ధ్ెైర్ాముతో నిటలా చ్ెప్ుపము. మృత్ుావు ఎటలా చంప్ునో చూచ్ెదము గాక.” ఆనాటి సాయంకాలము బాప్ుసాహెబు బుటీట మర్ుగ్ు ద్డలేక్ ప్ో యిెను. అకకడక ప్ామును జూచ్ెను. అత్ని నౌకర్ు ద్ానిని చూచ్ెను. ఒక రాయిెత్తత కొటటబో యిెను. బాప్ుసాహెబు ప్దాకర్ీను ద్ీసికొని ర్మునెను. నౌకర్ు కర్ీను తీసికొని వచుచనంత్లో, ప్ాము కదలిప్ో యి యదృశ్ామయిెాను. ధ్ెైర్ాముతో నుండుమని యాడలన బాబా ప్లుకులను బాప్ుసాహెబు జాప్ితక్ తెచుచకొని సంతోషించ్ెను.

Pages Overview