Please activate JavaScript!
Please install Adobe Flash Player, click here for download

Sri Sai Satcharitra Telugu

189 మహారాజు కూడ సిదధప్ుర్ుషుడు; ప్ూర్ణయోగి, సర్ేజుా డు, దయాళ్ళవు, మీత్ండలర నిర్ులమెైన భకుత డు కనుక ఆయన ప్ూజను సాేమ ఆమోద్రంచిరి. వార్ు మీత్ండలరక్ రండు ర్ూప్ాయలిచిచ మంద్రర్ములో బెటిట ప్ూజ్జంప్ు మనిరి. మీ త్ండలరగార్ు చనిప్ో వువర్కు వానిని ప్ూజ్జంచుచుండలరి. అటల ప్ిముట ప్ూజ ఆగిప్ో యినద్ర. ర్ూప్ాయలు ప్ో యినవి. కొనిా సంవత్సర్ముల ప్ిముట ర్ూప్ాయల సంగ్త్త ప్ూరితగా మర్చిత్తమ. నీ వదృషటవంత్ుడ వగ్ుటచ్ే, అకకల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి ర్ూప్ములో గ్నిప్ించి నీ కర్తవామును జాప్ితక్ ద్ెచిచ, నీ కషటములను త్ప్ిపంప్ జూచుచునాార్ు. కాబటిట యికమీదట జాగ్ీత్తగా నుండుము. సంశ్యములను, దురాలోచనలను విడువుము. మీ తాత్ముతాత త్ల యాచ్ార్ము ప్రకార్ము నడువుము. సత్్రవర్తనము నవలంబింప్ుము. కుటలంబద్ెైవములను ప్ూజ్జంప్ుము. ర్ూప్ాయలను ప్ూజ్జంప్ుము. వాటిని చకకగా ప్ూజ్జంచి వాని విలువను కనుగొని, యోగ్ుల యాశ్రర్ేచనము ద్రిక్నందుకు గ్రిేంచుము. శ్రీ సాయి నీలోనునా భక్తని మేలుకొలిపనార్ు. నీ మేలుకొర్కు ద్ాని నభివృద్రధ చ్ేసికొనుము" త్లిా మాటలు విని ప్ిత్ళే మక్కలి సంతోషించ్ెను. శ్రీ సాయియొకక సరాేంత్రాామత్ేమునందు, వారి శ్క్తయందు అత్నిక్ నముకము కలిగను. వారి దర్శన ప్ార ముఖ్ాము గ్ీహించ్ెను. అప్పటినుండల త్న నడవడల గ్ూరిచ చ్ాల జాగ్ీత్తగా నుండెను. అెంబాడేకర్ గారు ప్ూనానివాసి గోప్ాల నారాయణ అంబాడేకర్ బాబా భకుత డు. ఆబ్ కారి డలప్ార్ుట మెంటలలో 10సంవత్సర్ములు నౌకరి చ్ేసను. ఠాణా జ్జలాా లో, జౌహర్ సరటట్ లోను వార్ుద్ోాగ్ములను జవసి, విర్మంచు కొనిరి. మరొక ఉద్ోాగ్ము కొర్కు ప్రయత్తాంచిరి, కాని ఫలించలేదు. ఆత్డనేకకషటముల ప్ాలయిెాను. అత్ని సిథత్త రానురాను అసంత్ృప్ితకర్ముగా నుండెను. ఈ ప్రకార్ముగా 7 ఏండుా గ్డచ్ెను. అత్డు ప్రత్త సంవత్సర్ము షిరిడీక్ ప్ో వుచు బాబాకు త్నకషటములు చ్ెప్ుపచుండెడలవాడు. 1916లో నత్ని సిథత్త చ్ాల హీనముగా నుండుటచ్ే షిరిడీలో ప్ార ణతాాగ్ము చ్ేయ నిశ్చయించుకొనెను. అత్డు భార్ాతో షిరిడీక్ వచిచ రండు మాసములుండెను. ద్ీక్షలత్ వాడాకు ముందునా యిెడాబండలమీద కూరొచని ఒకనాడు రాత్తర దగ్గర్నునా నూత్తలో బడల చ్ావవలెనని నిశ్చయించుకొనెను. అత్డీ ప్రకార్ముగా చ్ేయ నిశ్చయించుకొనగ్నే బాబా మరియొకటి చ్ేయ నిశ్చయించ్ెను. కొనిా అడుగ్ుల దూర్మున నొక హో టలుండెను. ద్ాని యజమాని సగ్ుణమేర్ు నాయక్.

Pages Overview